అదానీ గ్రూప్‌ కంపెనీలకు బిగ్‌ బూస్ట్‌, ఆ వార్తతో పచ్చగా ట్రేడవుతున్న షేర్లు

[ad_1] Adani Group News: అదానీ గ్రూప్, గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసే మూడ్‌లో ఉంది. ఇందుకోసం కీలక స్టెప్‌ తీసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో… ఈ రోజు (సోమవారం, 11 సెప్టెంబర్‌ 2023) మార్కెట్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీలు గ్రీన్‌ కలర్‌లో కళకళలాడాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్, అదానీ గ్రూప్‌లోని రెండు కంపెనీల్లో తన వాటాను పెంచుకుంది. అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో…

Read More