పేటీఎం ఫాస్టాగ్‌‌ను ఎలా క్లోజ్‌ చేయాలి, వేరే బ్యాంకు మారడం ఎలా?

[ad_1] Steps to close Paytm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) జారీ చేసిన ఫాస్టాగ్‌ను మీరు ఉపయోగిస్తుంటే, అందులో బ్యాలెన్స్ యాడ్‌ చేసే డెడ్‌ లైన్‌ క్లోజ్‌ అయింది. ఒకవేళ ఆ ఫాస్టాగ్‌లో ఇప్పటికే బ్యాలెన్స్‌ లేకపోతే దానిని క్లోజ్‌ చేయడం తప్ప వేరే మార్గం లేదు.  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌ను క్లోజ్‌ చేయడం ఎలా?…

Read More

గ్యాస్‌ సిలిండర్‌ నుంచి ఫాస్టాగ్‌ వరకు – ఈ నెల నుంచి మారిన రూల్స్‌

[ad_1] Financial Rules Changed from 01 March 2024: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిలో కొన్ని విషయాలు నేరుగా డబ్బుతో ముడిపడి ఉంటాయి. క్యాష్‌ మ్యాటర్స్‌ను కోటీశ్వరులు పట్టించుకోకపోయినా పర్లేదు, కామన్‌ మ్యాచ్‌ కచ్చితంగా గమనించాలి. ఎందుకంటే, కొన్ని విషయాలు తెలీకపోతే ఇంట్లో బడ్జెట్‌తో పాటు ఒంట్లో బీపీ/షుగర్‌ కూడా పెరుగుతాయి.  గ్యాస్‌ సిలిండర్‌…

Read More

Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం

[ad_1]  Paytm FASTag: పేటీఎమ్‌కి మరో షాక్ తగిలింది. ఇకపై పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్‌ స్వీకరించకూడదని ఆదేశించింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్‌ జారీ చేసేందుకు అవకాశముంది. ఇప్పుడీ జాబితాలో పేటీఎమ్ కనిపించదు. ఈ…

Read More

ఫాస్టాగ్‌ కేవైసీ గడువు మరో నెల పెంపు, కేవైసీని సింపుల్‌గా ఇలా పూర్తి చేయండి

[ad_1] Fastag e-KYC Update Last Date: ఊరు వెళ్లడానికో, షికారు కోసమో, మరేదైనా పని మీదో.. కారు తీసుకుని హైవే ఎక్కి ఓ 50 కిలోమీటర్లు వెళితే చాలు, ఏదోక టోల్‌ గేట్‌ (Tollgate) తగులుతోంది. అక్కడ రహదారి సుంకం (Toll) చెల్లిస్తేనే ముందుకు వెళ్లడానికి దారి వదులుతారు. ఫాస్టాగ్‌ రాక ముందు, డబ్బు చెల్లించడానికి టోల్‌ ప్లాజా ‍‌(Toll plaza) దగ్గర ఎంత సేపు ఎదురు చూడాల్సి వచ్చేదో వాహనదార్లందరికీ గుర్తుండే ఉంటుంది. 2019…

Read More

మీ పెట్రోల్‌ డబ్బుల్ని ‘కారే’ చెల్లిస్తుంది! ఫాస్టాగ్‌ రీఛార్జి కూడా!

[ad_1] FASTag:  యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ – UPI చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కానిది భారత్‌ చేసి చూపించింది. ప్రతి నెలా లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు చిల్లర లేకపోయినా డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. తాజాగా మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లో ప్రవేశించింది. మొబైల్‌తో సంబంధం లేకుండా పెట్రోలు, డీజిల్‌ పోయించుకొని కారు ద్వారానే డబ్బులు చెల్లించొచ్చు. అమెజాన్‌, మాస్టర్‌ కార్డ్‌ కంపెనీలు…

Read More

ఫాస్టాగ్‌ వసూళ్లలో ఫాస్టెస్ట్‌ రికార్డ్‌ – ఒక్కరోజులో ₹193 కోట్లు కట్టిన వాహనదార్లు

[ad_1] FASTag Toll Collection: భారతదేశంలో టోల్ గేట్‌ వసూళ్లు రోజురోజుకు రికార్డులు సృష్టిస్తున్నాయి. మంగళవారం NHAI ‍‌(National Highways Authority of India) విడుదల చేసిన డేటా ప్రకారం, ఫాస్టాగ్ ‍‌(FASTag) నుంచి వచ్చిన ఆదాయం గత నెల 29న (29 ఏప్రిల్‌ 2023) రికార్డు స్థాయిలో రూ. 193.15 కోట్లకు చేరుకుంది. ఆ ఒక్కరోజులోనే 1.16 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2021 ఫిబ్రవరిలో, నాలుగు చక్రాలు కంటే ఎక్కువున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ని కేంద్ర…

Read More