మరోసారి వడ్డీ రేటు పెంచిన యూఎస్‌ ఫెడ్, అయితే ఈసారి కాస్త ఊరట

[ad_1] US FED Interest Rate Hike: అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (US FED)‍‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లన్నీ ముందుగా ఊహించినట్లుగానే, తన వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.50 శాతం (అర శాతం) పెంచింది. ఈసారి వడ్డీ రేట్ల పెంపులో యూఎస్‌ ఫెడ్‌ దూకుడు కొద్దిగా తగ్గింది. ఈ ఏడాది నవంబర్‌లో బ్యాంకు వడ్డీ రేటును 75 బేసిస్‌ పాయింట్లు…

Read More