గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

[ad_1] Gold Overdraft Loan: భారతీయులకు బంగారం ఒక అలంకరణ లోహమే కాదు, పెట్టుబడి సాధనం కూడా. ఏదైనా సందర్భం కోసం హఠాత్తుగా డబ్బు అవసరం పడితే, భారతీయులకు మొదట గుర్తుకొచ్చేది గోల్డ్‌ లోనే. ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి, అవసరానికి డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు అమరగానే, దానిని బ్యాంకులో చెల్లించి తిరిగి బంగారం విడిపించుకుంటారు. ఇదొక చక్రం. బ్యాంకులకు, మనకు మధ్య ఈ బంగారం షటిల్‌ చేస్తూనే ఉంటుంది. కొంతమంది కొత్త బంగారం…

Read More