ఆర్బీఐ ఫ్లోటింగ్‌ బాండ్స్‌ తెలుసా! అన్ని FDల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తోంది!!

[ad_1] RBI Savings Bond:  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీరేటు కావాలా? ఏడేళ్ల వరకు డబ్బులు చేతికి అందకున్నా ఫర్వాలేదా? ప్రతి ఆరు నెలలకు వడ్డీ అందుకోవాలా? ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్స్‌! ఆర్బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్‌ (FRSB)లో పెట్టుబడి పెడితే మెరుగైన రిటర్న్‌ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 2020లో వీటిని ఆవిష్కరించినప్పటి నుంచి ఇవి వరుసగా 8 శాతం వరకు వడ్డీరేటు…

Read More

ఇలా చేస్తే రూ.7,99,000 వరకు జీరో టాక్స్‌! వాళ్లకే ఈ బెనిఫిట్‌!!

[ad_1] Central Government Pensioners: పదవీ విరమణ పొందాక చాలామంది ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. చేయడానికి పనుండదు. ఒకవేళ బయటకెళ్లి ఉపాధి పొందుదామన్నా వయసు అయిపోందని ఎవ్వరూ ఇవ్వరు. అలాంటప్పుడు పింఛన్ డబ్బులే వారిని ఆర్థికంగా ఆదుకుంటాయి. అప్పటికి వచ్చేదే అరకొర మొత్తం! దాని పైనా ఆదాయపన్ను చెల్లించాల్సి రావడం బాధాకరంగా ఫీలవుతుంటారు. తెలియక చాలామంది పూర్తిగా పన్ను చెల్లిస్తారు. కొన్ని కిటుకులు తెలిస్తే ఏడాదికి రూ.7,99,000 వరకు పింఛను పొందుతున్నా జీరో టాక్స్‌తో బయటపడొచ్చు. స్టాండర్డ్‌…

Read More