అదానీ రిటర్న్స్‌ – టాప్-20 బిలియనీర్స్‌ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ

[ad_1] Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్‌ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్‌ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్‌ అదానీ పేరు చేరింది. నిన్న (మంగళవారం, 28 నవంబర్‌ 2023) అదానీ గ్రూప్ షేర్లు విపరీతంగా ర్యాలీ చేశాయి. దీనివల్ల, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా…

Read More