57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం – అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?

[ad_1] Smallest Budget Speech of Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ముందు కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  (Nirmala Sitharaman) గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ – 2024ను (Interim Budget 2024) ప్రజల ముందు ఉంచారు. అయితే, నిర్మలమ్మ కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని (Budget Speech) ఆమె గంటలోపే అంటే 57 నిమిషాల్లోనే ముగించారు….

Read More

మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ – కొత్త హౌసింగ్ పథకం ప్రకటించిన కేంద్రం, 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్

[ad_1] Interim Budget 2024 New Housing Scheme: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ – 2024 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ (New Housing Scheme) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం…

Read More

రైల్వేకు కొత్త సొబగులు – బడ్జెట్ లో రైల్వే శాఖకు కేటాయింపులు ఇలా!

[ad_1] Nirmala Sitharaman Railway Budget 2024 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో రైళ్లు, విమానయాన రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఈసారి రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించగా.. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని అన్నారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత పెంచేలా…

Read More

రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ – శాఖల వారీగా కేటాయింపులు ఇలా!

[ad_1] Sector Wise Budget Allocations 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించిన విత్త మంత్రి.. వ్యవసాయం, పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే రక్షణ రంగానికే రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు….

Read More

కేంద్ర బడ్జెట్‌లో మీ వాటా ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?

[ad_1] Interim Budget 2024: కేంద్రంలోని మోదీ 2.0 ప్రభుత్వం తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కూడా, రికార్డ్‌ స్థాయిలో ఆరోసారి బడ్జెట్‌ ప్రకటన చేశారు, మొరార్జీ దేశాయ్ రికార్డ్‌ను సమం చేశారు.  కొత్త పార్లమెంట్‌ భవనం నుంచి ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్‌ ప్రసంగాన్ని దేశం యావత్తు కళ్లు…

Read More

బడ్జెట్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే ఈ కీలక పదాలు మీకు తెలియాలి

[ad_1] Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఈ రోజు (2024 ఫిబ్రవరి 01‌) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పిస్తారు. మరికొన్ని నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.  బడ్జెట్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే.. కొన్ని కీలక పదాలు, వాటి అర్ధాలు, ఆ పదాలను ఉపయోగించే సందర్భాల గురించి తెలియాలి. అవి:   ఫైనాన్స్‌ బిల్‌(Finance Bill): కొత్త పన్నుల విధింపు…

Read More

బడ్జెట్‌ నుంచి జనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్‌ చేస్తోందీ వీటినే!

[ad_1] Budget 2024 Expectations: సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ మీద ప్రజలకు కొన్ని అంచనాలు ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించే ఎన్నికల తాయిలాలు ఉంచొచ్చని నమ్ముతున్నారు. ముఖ్యంగా… మహిళలు, రైతులు, గ్రామీణ ప్రజలు, ఉద్యోగులను నిరుత్సాహపరచకుండా.. కొంచమైనా ఖుషీ చేసే తీపికబుర్లను విత్త మంత్రి (FM Nirmala Sitharaman) చెబుతారని జనం ఆశపడుతున్నారు. నేషనల్‌ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూసినా, ఈ మధ్యంతర బడ్జెట్‌లో (Interim budget 2024) నిర్మలమ్మ…

Read More

బడ్జెట్‌లో ఇవి ఉండకపోవచ్చు, ఆశలు పెట్టుకుని హర్ట్ అవ్వకండి!

[ad_1] Budget 2024 Expectations: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, అందరి జీవితాల మీద బడ్జెట్‌ ప్రభావం ప్రత్యక్షంగా పడుతుంది. అందుకే, బడ్జెట్‌ టైమ్‌ దగ్గర పడేకొద్దీ జనం అలెర్ట్‌ అవుతుంటారు. ఎలాంటి వరాలు/వాతలు ఉంటాయో ఏటా అంచనాలు వేస్తుంటారు. ముఖ్యంగా, దేశ ప్రజల్లో ‍‌మెజారిటీ వర్గమైన మధ్య తరగతి జీవులు (Middle class people), ఠంచనుగా టాక్స్‌ కట్టే వేతన జీవులు (Taxpayers) ఎక్కువగా ఎక్సైట్‌ అవుతుంటారు. ఇది మధ్యంతర బడ్జెట్‌ (Interim budget 2024)…

Read More

నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగాన్ని లైవ్‌లో ఎప్పుడు, ఎలా చూడాలి?

[ad_1] Budget 2024: భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2024న గురువారం నాడు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్‌ డే దగ్గర పడడంతో దేశం అంతటా ఆర్థిక చర్చలు జరుగుతున్నాయి. నిర్మలమ్మ తీసుకొచ్చేది ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌’ (Vote-on-Account Budget) కాబట్టి, ఈ పద్దులో పెద్ద మార్పులు-చేర్పులు ఉండకపోవచ్చు.  2024 సార్వత్రిక ఎన్నికల ‍‌(2024 General Election) తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం, జులై నెలలో సమగ్ర బడ్జెట్‌ను విడుదల…

Read More