ఐటీ రిటర్న్‌ ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ 143 (1) కింద నోటీస్‌ వచ్చిందా?, ఇలా రిప్లై ఇవ్వండి

[ad_1] Income Tax Return Filing 2024: ఇన్‌కమ్‌ టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్‌ చేసి, దానిని వెరిఫై (ITR verify) చేయడంతో కథ ముగిసిపోదు. దాఖలు చేసిన ITRను ఆదాయ పన్ను విభాగం ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో, కొంతమందికి ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్‌ అందుతుంది.  ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఇండివిడ్యువల్‌ టాక్స్‌ పేయర్లకు ఇంటిమేషన్ నోటీస్‌ వస్తుంది. రిజిస్టర్డ్ ఇ-మెయిల్ అడ్రస్‌కు, రిజిస్టర్డ్ మొబైల్…

Read More

ఇల్లు అమ్మితే వచ్చిన లాభంపై ఎంత పన్ను కట్టాలి, సెక్షన్ 54 ప్రయోజనమేంటి?

[ad_1] Income Tax Return Filing 2024 – Income from Residential Property: రియల్ ఎస్టేట్‌లో, నివాసాల విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది సంకోచించరు. ఎందుకంటే, ఇంటిని నమ్ముకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, స్థిరాస్తుల్లో పెట్టుబడుల వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. అద్దె రూపంలో తక్షణ ఆదాయం ప్రారంభమవుతుంది. రెండోది.. ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతుంది, లాంగ్‌టర్మ్‌లో అమ్ముకుంటే భారీ మొత్తాన్ని ఆర్జించొచ్చు. ఇంటి ఆస్తి నుంచి ఆదాయం సంపాదిస్తుంటే,…

Read More

స్థిర ఆదాయం లేని ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు – ఏ కేటగిరీ కింద ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే?

[ad_1] Income Tax Return Filing 2024: జీతం తీసుకునే టాక్స్‌ పేయర్ల (salaried taxpayers) విషయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ చాలా సులభంగా ఉంటుంది. శాలరీడ్‌ పర్సన్స్‌ ITRలో తికమకలు, తలనొప్పులు ఉండవు. పైగా, ప్రి-ఫిల్డ్‌ ఐటీ ఫామ్స్‌ వచ్చాక వాళ్ల పని ఇంకా సింపుల్‌గా మారింది.  రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా పని చేస్తున్న వాళ్ల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో బాగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ల ITR…

Read More

ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి, లేకపోతే రూ.10 లక్షల ఫైన్‌!

[ad_1] Income Tax Return Filing 2024: మన దేశంలోని చాలా మంది టాక్స్‌ పేయర్లు వివిధ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది స్వదేశంలోనే ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, ఆ తర్వాత మంచి ఆఫర్‌తో సముద్రాలు దాటి ఎగిరి వెళ్లే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు, అలాంటి వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాలా, అక్కర్లేదా?. ఒకవేళ పన్ను కట్టాల్సి వస్తే ITR ఎలా…

Read More

మ్యూచువల్ ఫండ్స్‌పై లాభాలొస్తే ఐటీఆర్‌లో ఎలా చూపాలి?

[ad_1] Income Tax Return Filing 2024 – Mutual Funds: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారా?. మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబుడులు ఉండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని అమ్మడం ద్వారా లాభం (capital gains) సంపాదిస్తే, ఆ విషయాన్ని మీ ITRలో రిపోర్ట్‌ చేయడం మాత్రం మరిచిపోవద్దు.  మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను పత్రాల్లో వెల్లడించడం చాలా ముఖ్యం….

Read More

మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?

[ad_1] Income Tax Return Filing 2024 – Deceased Person: మరణించిన వ్యక్తి కూడా ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయవలసి ఉంటుంది. ఇది నిజం. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, ITR ఎలా ఫైల్‌ చేస్తాడు?. మరణించిన వ్యక్తి పేరిట ‘పన్ను చెల్లించదగిన ఆదాయం’ (Taxable income) ఉంటే, ఆదాయ పన్ను చట్టం (Income Tax Law) ప్రకారం రిటర్న్ దాఖలు చేయాలి. మరణించిన వ్యక్తి పేరిట అతని చట్టబద్ధ వారసుడు (legal heir)…

Read More