PRAKSHALANA

Best Informative Web Channel

మలబద్ధకం ఉంటే ఏమి తినాలు

Fruits relieve constipation: ఈ 5 పండ్లు తింటే.. మలబద్ధకం తగ్గుతుంది.. !

[ad_1] ఆల్‌ బుకారా.. ఆల్‌ బుకారాలో ఫైబర్‌, సార్బిటాల్, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. వందగ్రాముల ఆల్‌ బుకారాలో బంగాళాదుంపలలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగ కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం కారణంగా బాధపడేవారు ఈ పండ్లు తరచూ తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. (image source- pixabay) Digene…