ఈ ఏడాది డబుల్‌ సెంచురీ కొట్టిన మల్టీబ్యాగర్లు, ‘అచ్చే దిన్‌’ చూసిన ఇన్వెస్టర్లు

[ad_1] Top multibagger stocks in 2023: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లకు సిరులు కురిపించాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లలో స్తబ్దత ఉన్నా, ఆ తర్వాత బుల్‌ రన్‌ స్టార్టయింది. హైస్పీడ్‌ రన్‌లో చాలా మైలురాళ్లను ఇండెక్స్‌లు అధిగమించాయి. 2023లో, తొలి మూడు నెలలు మార్కెట్లలో తిరోగమన ధోరణి ఉంది. ఏప్రిల్‌ నుంచి జులై చివరి వరకు పెరుగుతూనే వెళ్లాయి. అక్కడి నుంచి అక్టోబర్‌ చివరి వరకు కన్సాలిడేషన్‌ జోన్‌లో ఉన్నాయి. నవంబర్‌ నుంచి విపరీతమైన…

Read More

ఏడాదిలోపే రెట్టింపు రిటర్న్స్‌ ఇచ్చిన పెన్నీ స్టాక్స్‌, వీటిలో ఒక్కటైనా మీ దగ్గరుందా?

[ad_1] Multibagger Penny Stocks 2023: స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లు, తమ ఇన్వెస్ట్‌మెంట్‌ చాలా త్వరగా, భారీగా పెరిగిపోవాలని కోరుకుంటారు. ఇందుకోసం, కొందరు ఇన్వెస్టర్లు పెన్నీ స్టాక్స్‌ను (చాలా తక్కువ ప్రైస్‌తో ట్రేడయ్యే స్టాక్స్‌) ఎంచుకుంటారు. పెన్నీ స్టాక్స్‌ అయితే.. చాలా తక్కువ ధర వద్ద చాలా ఎక్కువ మొత్తంలో షేర్లను కొనవచ్చని, అవి కొంచం జంప్‌ చేసినా తక్కువ టైమ్‌లో ఎక్కువ రిటర్న్స్‌ సంపాదించవచ్చన్నది వాళ్ల ఆలోచన. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ‍‌(CY23) ఇప్పటి వరకు…

Read More

సహనం ఉంటే స్టాక్‌ మార్కెట్‌లో లాభాలే లాభాలు, ఇదిగో ప్రూఫ్‌

[ad_1] Stock Market Update: కొవిడ్‌ టైమ్‌లో స్టాక్‌ మార్కెట్లు పేకమేడలా కుప్పకూలాయి. ఆ రాక్‌ బాటమ్‌ రేంజ్‌ నుంచి ఇప్పటివరకు, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ దాదాపు మూడు రెట్లు పెరిగింది, 65,000 మార్క్‌ను దాటింది. ఈ ప్రయాణంలో, సెన్సెక్స్‌30లోని 25 స్టాక్స్‌ మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చాయి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 150% పెరిగింది. ఇవాళ (మంగళవారం, 04 జులై 2023) జీవితకాల గరిష్ఠ స్థాయి 65,586.60 పాయింట్లను టచ్‌ చేసింది. సెన్సెక్స్‌లో భాగమైన…

Read More

ఇబ్బడిముబ్బడిగా పెరిగిన డబ్బు, అదృష్టవంతులంటే వీళ్లే!

[ad_1] Multibagger Stocks: 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో తొలి సగం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో షేర్‌ మార్కెట్‌ను చూస్తే, ఈక్విటీల్లో అసహనం కనిపించింది. కేవలం కొన్ని స్టాక్సే స్టెడీగా రేస్‌ చేశాయి. వాటిలో 33 కౌంటర్లు దలాల్ స్ట్రీట్‌లో దమ్ము చూపించాయి, ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు పైగా పెంచాయి.  2023 మొదటి అర్ధభాగంలో ఇప్పటి వరకు, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ 3.5% రాబడిని ఇచ్చింది, గత వారం జీవితకాల గరిష్ట స్థాయికి…

Read More

పీక్‌ టు పీక్‌, 18 స్మాల్‌ క్యాప్స్‌లో మల్టీబ్యాగర్‌ మ్యాజిక్‌

[ad_1] BSE Smallcap index: డిసెంబరు 1న ఆల్ టైమ్ హై రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సెన్సెక్స్, మళ్లీ ఆ స్టేజ్‌ను దాటడానికి 137 ట్రేడింగ్ సెషన్‌లు తీసుకుంది. నిన్న (బుధవారం, 21 జూన్‌ 2023) కొత్త ఆల్ టైమ్ పీక్‌కి చేరింది. ఈ రెండు పీక్‌ స్టేజ్‌ల మధ్యకాలంలో 18 స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ మ్యాజిక్‌ చేశాయి. మల్టీబ్యాగర్ రిటర్న్స్‌తో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చాయి. ఆల్ఫా స్టాక్స్‌ను (ఇండెక్స్‌ కంటే ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే స్టాక్స్‌)…

Read More

తాకట్టు కొట్టు నుంచి మల్టీబ్యాగర్‌ స్థాయికి, ఏడాదిలో ఎంత మార్పు?

[ad_1] Multibagger Stocks: BSE500లోని కొన్ని కంపెనీల్లో, 2023 మార్చి చివరి నాటికి ప్రమోటర్ల షేర్స్‌ ప్లెడ్జ్‌ (వాటాల తాకట్టు) బాగా తగ్గింది. అది పాజిటివ్‌ మంత్రంగా పని చేసింది, షేర్ల ర్యాలీకి ఒక కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ప్రమోటర్‌ షేర్ల తాకట్టు బాగా తగ్గిన ఐదు కంపెనీల స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి. అవి.. అపోలో టైర్స్, జిందాల్ స్టెయిన్‌లెస్, NCC, సుజ్లాన్ ఎనర్జీ, CG పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. తాకట్టు తగ్గించుకున్న…

Read More

జెట్‌ స్పీడ్‌లో పెరిగిన సూపర్‌ స్టాక్స్‌, మళ్లీ ఇదే రిపీట్‌ అవ్వొచ్చు!

[ad_1] Investment Tips: తప్పతాగిన వ్యక్తి తరహాలోనే మన స్టాక్‌ మార్కెట్‌ కూడా తడబడుతూ నడుస్తోంది. కాబట్టి, స్టాక్‌ మార్కెట్‌లో భవిష్యత్‌ రాబడిని ఎవరూ ఊహించలేరు. అయితే, గత 4 ఆర్థిక సంవత్సరాల్లో 350% పైగా రిటర్న్‌ ఇచ్చాయి 4 సూపర్‌ స్టాక్స్‌. రూ.1,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, దలాల్ స్ట్రీట్ అద్భుతమైన షో చూపించాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో పెట్టుబడిదార్ల డబ్బును 5-20 రెట్లు పెంచాయి. ఆ మల్టీబ్యాగర్స్‌ ఇదే వేగాన్ని భవిష్యత్‌లోనూ…

Read More

ఈ షేర్లకు డబ్బులు కాశాయి, మూడున్నర నెలల్లోనే మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌

[ad_1] Stock Market Tips: గ్లోబల్‌గా స్థూల ఆర్థిక నష్టాల ప్రభావంతో సతమతం అవుతున్న దలాల్ స్ట్రీట్‌, 2023 సంవత్సరంలో చేదు జ్ఞాపకాలతో ప్రారంభమైంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల వేదనను మరింత పెంచాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కొన్ని మొండి కంపెనీలు మాత్రం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అతి భారీ తేడాతో అధిగమించాయి. వాటిలోనే కొన్ని ఈ సంవత్సరంలో (మూడున్నర నెలల్లో) మల్టీబ్యాగర్‌లుగా ‍‌(multibagger stocks) మారాయి. డేటా ప్రకారం… 2023లో ఇప్పటి వరకు…

Read More

ఇటు బిజినెస్‌లో, అటు ఈక్విటీ మార్కెట్‌లో కింగ్‌లు ఈ 13 స్టాక్స్‌

[ad_1] Multibagger Stocks: ఇండియన్‌ కార్పొరేట్‌ డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆదాయాలు సంవత్సరానికి (YoY) ప్రాతిపదికన గొప్పగా లేవు, అలాగని చప్పగానూ లేవు. కొన్ని కంపెనీలు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న 69 కంపెనీలు, డిసెంబర్ త్రైమాసికంలో అటు ఆదాయాన్నీ, ఇటు లాభాన్నీ రెట్టింపు చేసి చూపాయి. వీటిలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇండియన్ హోటల్స్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, EIH, మహానగర్ గ్యాస్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్,…

Read More

FIIల స్వీట్‌ హార్ట్స్‌గా నిలిచిన స్టాక్స్‌ ఇవి – అన్నీ మల్టీబ్యాగర్లే

[ad_1] Multibagger stocks: FY23లో దలాల్ స్ట్రీట్‌లో రూ. 45,000 కోట్ల నెట్‌ సెల్లర్స్‌గా ఉన్న ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIS), గత 4 త్రైమాసికాలుగా 9 కంపెనీల షేర్లను భారీగా కొంటూనే ఉన్నారు. దీంతో అవి మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌గా మారాయి, ఇన్వెస్టర్ల మీద కనకవర్షం కురిపించాయి. FIIలు కొంటున్న 9 స్క్రిప్‌ల లిస్ట్‌లో రెండు స్మాల్‌క్యాప్ బ్యాంక్ స్టాక్స్‌ కూడా ఉన్నాయి. ఈ 9 కంపెనీలు రూ. 500 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్నవి….

Read More