భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ – కారు ఖరీదు, స్పెషాలిటీస్ ఇవే

[ad_1] Hyderabad Man Buys McLaren 765 LT Spider: హైద‌రాబాద్‌కు చెందిన వ్యాపార‌వేత్త అత్యంత ఖ‌రీదైన కారును కొనుగోలు చేశారు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడ‌ర్ మోడల్ కారును నగరానికి చెందిన బిజినెస్ మ్యాన్ న‌సీర్ ఖాన్ కొన్నారు. దీని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు 12 కోట్లు వెచ్చింది వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మెక్ లారెన్ కారు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. దేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఈ మోడల్ ఒకటని…

Read More