Homemade Mouthwashes: ఇంట్లోనే మౌత్‌వాష్‌ తయారు చేసుకోండిలా..!

[ad_1] Homemade Mouthwashes: దంతాలు, చిగుళ్లు దృఢంగా ఉంచుకోవడానికి, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ రోజుల్లో నోటి దుర్వాసన నుంచి బయటపడటానికి చాలామంది మౌత్‌ వాష్‌ని వాడుతున్నారు. ఉదయాన్నే లేచి బ్రష్‌ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం మనలో చాలామంది చేసేదే. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. అయితే, మార్కెట్లో లభించే మౌత్‌వాష్‌లోని కెమికల్స్‌ మన నోట్లోని చెడు బ్యాక్టీరియాతో పాటుగా…

Read More

ఇంట్లోనే తయారు చేసే ఈ మౌత్‌వాష్‌లతో పళ్ళు తెల్లగా అవుతాయట..

[ad_1] నోటి పరిశుభ్రత.. నోటి పరిశుభ్రత అనేది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాని పెరిగేలా చేస్తుంది. కాలేయం, మూత్రపిండాలు, కడుపుపై ప్రభావం చూపుతుంది. నోటిలోని ఈ బ్యాక్టీరియా కారణంగా చిగుళ్ళ సమస్యలు, దంతక్షయం మొదలైన వాటికి కారణమవుతుంది. కాబట్టి, రోజుకి రెండు సార్లు పళ్ళు తోమడం కూడా ముఖ్యం. డెంటిస్టుల ప్రకారం, మీరు మీ నోటిని తాజాగా, క్లీన్‌గా ఉంచుకోవాలి. కాబట్టి, మీరు దీన్ని క్లీన్ చేయడానికి మౌత్ వాష్‌లని వాడుకోవచ్చు. ఈ…

Read More