ఈ ఏడాది బంపర్‌ కలెక్షన్స్‌ సాధించిన 10 హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

[ad_1] High Yielding Hybrid Mutual Funds in 2023: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ (MFs) కూడా ఒక మార్గం. మార్కెట్‌లోని ఒడిదొడుకులు మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద చూపే ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే, నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే రిస్క్‌ ‍‌(Investing risk) చాలా ఎక్కువగా ఉంటుంది. దీనర్ధం.. మ్యూచువల్‌ ఫండ్స్‌ వల్ల స్టాక్‌ మార్కెట్‌ రిస్క్‌/పెట్టుబడి డబ్బుకు ప్రమాదం తక్కువగా ఉంటుంది.  మ్యూచువల్‌ ఫండ్‌ రకాలు (Types of Mutual…

Read More

టాప్‌-10 హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ – 2023లో ఇవే హైలైట్‌

[ad_1] Year Ender 2023 Top 10 Hybrid Mutual Fund: మన పెట్టుబడిలో ఎప్పుడూ వైవిధ్యం ఉండాలి. మొత్తం డబ్బంతా ఒకే అసెట్‌ క్లాస్‌లో పెడితే రిస్క్‌ ‍‌(Risk in Investment) ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా, విభిన్న రకాల పెట్టుబడుల్లోకి డబ్బును డైవర్ట్‌ చేస్తే రిస్క్‌ చాలా వరకు తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్‌ కూడా చూడవచ్చు.  ఒకే పెట్టుబడిపై డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్‌ (Diversification benefits) అందించే హైబ్రిడ్ ఫండ్స్‌కు 2023 సంవత్సరం చాలా…

Read More

అద్భుతం చేసిన టాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌, ఈ ఏడాది 45 శాతం లాభాల వర్షం

[ad_1] <p><strong>Year Ender 2023 Top 10 Tax Saving Funds:</strong> స్టాక్ మార్కెట్&zwnj;లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్&zwnj; ఒక మంచి ఆప్షన్&zwnj;. వీటికి ఏటికేడు ఆదరణ పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్స్&zwnj;లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య వృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతం, స్టాక్&zwnj; మార్కెట్ సూపర్&zwnj; బూమ్&zwnj;లో ఉంది. మార్కెట్&zwnj; మంచి లాభాలు పొందేందుకు పెట్టుబడిదార్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు.</p> <p>పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ (Tax Saving Mutual Funds)<br />ప్రస్తుతం,…

Read More

మీది 30-40 వయసా! 60 కల్లా రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?

[ad_1] Financial Management: ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేది డబ్బులు సంపాదించేందుకే కదా! ఖర్చులకు పోను అందులో కొంత దాచుకొని, పెట్టుబడి పెడితేనే సంపద సృష్టించేందుకు వీలవుతుంది. ఇన్సూరెన్స్‌ మాదిరిగానే ఇన్వెస్టింగ్‌నూ చిన్న వయసులోనే ఆరంభిస్తే మంచిది. ఒకవేళ మీ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉందా? మరి 60 ఏళ్లు వచ్చేసరికి రూ.10 కోట్ల సంపద సృష్టించాలంటే ఏం చేయాలి? ఎలాంటి మార్గాలు అవలంబించాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? లక్ష్యం ఏంటి? ఆర్థిక స్వాంతంత్ర్యం…

Read More

క్రేజీ రిటర్న్‌! 2022లో సూపర్ డూపర్‌ రాబడి అందించిన సిప్‌ ఫండ్స్‌!

[ad_1] SIP Mutual Funds 2022: సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌! ఈ రోజుల్లో సిప్‌ గురించి తెలియని వారుండరు! తమ ఆదాయాన్ని డైవర్సిఫై చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి నెలా ఎంతో కొంత మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా క్రమానుగతంగా మదుపు చేయడాన్నే సిప్‌ అంటారు. ఈ పద్ధతిలో సుదీర్ఘ కాలంలో మెరుగైన రాబడి పొందొచ్చు. ఈ నేపథ్యంలో 2022లో అత్యుత్తమంగా రాణించిన కొన్ని సిప్‌ ఆధారిత ఫండ్లు మీకోసం! క్వాంట్‌ యాక్టివ్‌ ఫండ్‌: ఈ…

Read More

లార్జ్‌ క్యాప్‌ను బీట్‌ చేసిన మిడ్‌క్యాప్‌ ఫండ్లు – ఈ ఏడాది టాప్‌ 10 ఇవే!

[ad_1] MidCap Mutual Funds 2022: నష్టభయం ఎక్కువున్నా ఫర్వాలేదు! సుదీర్ఘ కాలం మదుపు చేస్తాను! మెరుగైన రిటర్న్‌ అందిస్తే చాలు అనుకునేవారికి మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లు బాగా నప్పుతాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఫండ్ హౌజ్‌లు పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. స్వల్ప కాలంలో హెచ్చుతగ్గులు, ఒడుదొడుకులకు లోనైనా చివరికి మంచి రాబడి అందిస్తాయివి. 2022లో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఫండ్లు ఎక్కువ లాభం ఆర్జించిపెట్టాయి. అందులో టాప్‌ – 10…

Read More