ఊహించిందే జరిగింది, ఫ్లాట్‌గా లిస్టయిన యూనిపార్ట్స్‌ ఇండియా షేర్లు

[ad_1] Uniparts India IPO Listing: ఇంజినీర్డ్ సిస్టమ్స్, సొల్యూషన్స్‌ను అందించే యూనిపార్ట్స్‌ ఇండియా లిమిడెడ్‌ షేర్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇవాళ (సోమవారం, 12 డిసెంబర్‌ 2022) దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేసిన కంపెనీ స్టాక్‌ ఫ్లాట్‌గా లిస్టయింది. IPo సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్‌ లేకపోవడంతో, ఈ షేర్లు డిస్కౌంట్‌లో లిస్ట్‌ కావచ్చని ముందు నుంచీ మార్కెట్‌ వర్గాలు ఊహిస్తున్నాయి. IPO ఇష్యూ ప్రైస్‌ రూ. 577తో పోలిస్తే… బాంబే స్టాక్‌…

Read More