పొరపాటున వేరేవాళ్ల యూపీఐ ఐడీకి డబ్బు పంపించారా – ఇలా రికవరీ చేసుకోవచ్చు!

[ad_1] UPI Payments: నగదు లావాదేవీలు, ఆన్లైన్‌ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI). ఈ వ్యవస్థను ఉపయోగించి రూపాయి నుంచి లక్షల వరకు ఈజీగా అవతలి వారికి బదిలీ చేయొచ్చు. అందుకే కిరాణా కొట్టు, కొబ్బరి బొండాల బండి, కూరగాయాల దుకాణాల వరకు అందరూ యూపీఐ స్కానర్లు వాడుతున్నారు. పైగా ఒక్క రూపాయి ఖర్చైనా లేకపోవడం అడ్వాంటేజీ! ఇప్పుడు ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌తో పన్లేకుండానే యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. సాధారణంగా యూపీఐ వ్యవస్థ…

Read More