ఈ కాండం రసం తాగితే.. యూరిక్‌ యాసిడ్‌ సమస్య తగ్గుతుంది..!

[ad_1] Uric acid: ఈ రోజుల్లో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే… అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ.. తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్నే గౌట్‌ సమస్య అంటారు. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్‌ విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా,…

Read More