కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్! ఆ రూ.9 వేల కోట్లపై నోటీసులు! సంస్థ రియాక్షన్ ఏంటంటే

[ad_1] ED Notices to Byjus: అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి (FEMA Violations) రూ.9000 కోట్లు విదేశాలకు తరలించిందని భావిస్తూ బైజూస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇదే విషయాన్ని బైజూస్ కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం వైరల్ కావడంతో ఈడీ నోటీసులపై బైజూస్ స్పందించింది. ఈడీ…

Read More

బైజూస్‌కు షాక్‌! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్‌ ఎగ్గొట్టినట్టే!

[ad_1] Byjus Loan Default:  భారత్‌లోనే అత్యంత విలువైన స్టార్టప్‌ కంపెనీల్లో బైజూస్‌ ఒకటి! కరోనా టైమ్‌లో విపరీతంగా బూమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఎడ్‌టెక్‌ కంపెనీ దివాలా అంచున నిలిచింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. బైజూస్‌ జూన్‌ 5న ఏకంగా రూ.329 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వడ్డీ చెల్లింపులో విఫలమైతే అప్పు ఎగ్గొట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే సోమవారమూ ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడం కష్టమేనని ఇంటర్నల్‌ సోర్సెస్‌ ద్వారా…

Read More