హిమాలయన్ 450 బైక్‌ లాంచ్ – రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్ – ధర ఎంతంటే?

[ad_1] Royal Enfield Himalayan 450 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు గోవాలో జరిగిన మోటోవర్స్ ఈవెంట్‌లో దేశీయ మార్కెట్‌లో సరికొత్త హిమాలయన్ అంటే హిమాలయన్ 450/452ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, దీని టాప్ మోడల్‌కు రూ. 2.84 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. అయితే ఈ ధర 2023 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ధర పెరగనుంది….

Read More

మార్కెట్లోకి రానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 452 – ధర ఎంత ఉండవచ్చు?

[ad_1] Upcoming Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీని ధరను 2023 నవంబర్ 7వ తేదీన ప్రకటించనున్నారు. రాబోయే ఈ మోటార్‌సైకిల్ డిజైన్, ఫీచర్ల గురించి కస్టమర్లకు తెలపడం కోసం కంపెనీ టీజర్ ఇమేజెస్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. టీజర్ వీడియోలో హిమాలయన్ 452 సవాలుగా ఉమ్లింగ్ లా పాస్‌లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి…

Read More