సంపద సూత్రాలు చెప్పిన వ్యక్తికి వేల కోట్ల అప్పు – ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత పరిస్థితి ఇది

[ad_1] Writer Robert Kiyosaki: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ పుస్తకం గురించి పరిచయం అక్కర్లేదు. డబ్బు సంపాదించడం, దానిని సంపదగా మార్చడం ఎలాగో చెప్పే పుస్తకం అది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లోకి తుర్జుమా అయింది, ప్రతి చోటా సెన్సేషన్‌ సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన బుక్స్‌లో ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ (Rich Dad Poor Dad Book) ఒకటి. ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ బుక్‌ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert…

Read More