హైదరాబాద్‌లో జియో ఎయిర్‌ఫైబర్‌ – అతి తక్కువ ధర ప్లాన్‌ ఇదే!

[ad_1] Jio AirFiber: రిలయన్స్‌ జియో మంగళవారం జియో ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌కు గట్టిపోటీనివ్వడానికి సిద్ధమైంది. ఇంతకు ముందే భారతీ ఎయిర్‌టెల్‌ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (FWA) కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ సేవలను దిల్లీ, ముంబయి నగరాల్లో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్‌కు పోటీ జియో, ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ ఫైబర్‌ ఇన్‌స్టలేషన్‌కు రూటర్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు అవసరం లేదు. కేవలం ఒక…

Read More

జియో వచ్చాక దేశం ఇంతలా మారిందా?, ఈ విషయాలు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు

[ad_1] Reliance Jio 7 Years Of Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఓనర్‌ & భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.. టెలికాం పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అయిన రిలయన్స్ జియోను సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016 సెప్టెంబర్‌ 5న ప్రారంభించారు. దేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు జియో వెన్నెముకగా మారుతుందని ఆ రోజున ఎవరూ ఊహించలేదు. ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న జియో, ఈ ఏడేళ్ల కాలంలో దేశంలో చాలా మార్పులు తెచ్చింది. ఏడు సంవత్సరాల్లో…

Read More

ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల వివాదం – ఒక సందేశానికి 4 రూపాయలా?

[ad_1] Amazon vs Jio:  భారత టెలికాం దిగ్గజాలు అంతర్జాతీయ కంపెనీల మధ్య ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల వివాదం క్రమంగా ముదురుతోంది. తాము పంపించే సందేశాలకు స్థానిక రేట్లు తీసుకోవాలని అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ సందేశాల పుట్టిన సర్వర్లు విదేశాల్లో ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ రేట్లే తీసుకుంటామని జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (Vi) అంటున్నాయి. కాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) విడుదల చేసిన పేపర్లలో అమెజాన్‌ ఇచ్చిన…

Read More

మస్క్‌ vs అంబానీ! కొట్లాటకు సిద్ధమైన ప్రపంచ కుబేరులు!

[ad_1] Ambani vs Elon Musk:   ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! అత్యంత వేగంగా స్టార్ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను భారత్‌కు పరిచయం చేయాలని మస్క్‌ తొందరపడుతున్నాడు. అయితే రిలయన్స్‌ జియోను నడిపిస్తున్న అంబానీ దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి బిజినెస్‌ టైకూన్స్‌తో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో స్టార్‌ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు…

Read More