కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

[ad_1] Confirm Train Ticket: మన దేశంలో ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. టిక్కెట్‌ ఉన్న వాళ్లలో కొందరు ఆ టిక్కెట్‌ను చాలా కాలం ముందే బుక్‌ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే, వాళ్ల ప్రయాణ తేదీ చాలా ముందుగానే వాళ్లకు తెలిసి ఉంటుంది. అందువల్ల, ముందస్తుగానే సులభంగా టిక్కెట్‌ బుక్‌ చేసుకుని, కన్ఫర్మ్‌ చేసుకుంటారు.  మరికొందరికి చాలా అత్యవసర ప్రయాణం పడుతుంది. ఆఫీస్ ట్రిప్పులైనా, మరేదైనా సమస్య అయినా..  ఒక్కరోజులో వెళ్లిపోవాల్సిన…

Read More

రైలు ప్రయాణీకులకు బిగ్‌ రిలీఫ్‌, ₹10 లక్షల ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది

[ad_1] Train Travel Insurance: రైలు ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. ట్రైన్‌ జర్నీ చేసే ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అయ్యేలా టిక్కెట్‌ బుకింగ్‌లో మార్పు చేసింది. రైలు ప్రయాణం కోసం IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ (travel insurance) ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. చాలా మంది దీనిని టిక్‌ చేయరు, లేదా మరిచిపోతుంటారు. వాస్తవానికి ఈ ఇన్సూరెన్స్‌ పాలసీ…

Read More

మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

[ad_1] Train Travel Insurance: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, 288 మంది చనిపోయారు. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వ్యాపారాలు, వ్యాపకాలు, ఆధారపడినవాళ్ల బాగోగులు వంటి వాటిపై కోలుకోలేని దెబ్బ పడుతుంది….

Read More

జనరల్‌ టిక్కెట్‌ మీదే స్లీపర్ కోచ్‌లో రైలు ప్రయాణం, అదనపు ఛార్జీ కూడా లేదు

[ad_1] <p><strong>Train Journey:</strong> భారతీయ రైల్వే, తన ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను, సదుపాయాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని సులభంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ప్రయాణ సమయంలో సదుపాయాలు కల్పించడం, ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకుంటే నగదు వాపసు చేయడం వరకు ప్రతి విషయాన్ని రైల్వే శాఖ సులభతరం చేసింది.&nbsp;</p> <p>ఇదే తరహాలో మరో కొత్త సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. జనరల్ టిక్కెట్&zwnj; మీద…

Read More