తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్‌ పాలసీ – ‘బీమా సుగమ్‌’తో సాధ్యం

[ad_1] Insurance policy at lower cost with Bima Sugam: జీవిత బీమా, ఆరోగ్య బీమా విషయాల్లో భారతీయుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్‌ ఉండాల్సిన అవసరం, ప్రయోజనాలు ప్రజలకు అర్ధమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా బీమా పథకాలు, ఉత్పత్తుల (Insurance plans and products) కొనుగోళ్లు కొన్ని రెట్లు పెరిగాయి. దీంతో, ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగి, గతంలో కంటే మెరుగైన, సమగ్ర పాలసీలను (Comprehensive policy) లాంచ్‌ చేశాయి, చేస్తున్నాయి….

Read More

కారు నీళ్లలో మునిగితే ఈ పొరపాటు చేయకండి, ఇన్సరెన్స్‌ కవరేజ్‌ రాదు

[ad_1] Car Insurance During Monsoon: ప్రస్తుత మాన్‌సూన్‌ సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి, తెలంగాణలోనూ తెగ కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలకు కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోతున్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. నష్టాన్ని తగ్గించుకోవడానికి కార్‌ ఓనర్లు మోటార్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు.  సాధారణంగా, కాంప్రహెన్సివ్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్సూరెన్స్‌లో (సమగ్ర బీమా), వర్షం లేదా వరదల వల్ల కలిగే డ్యామేజీకి కూడా కవరేజీ ఉంటుంది. దీంతోపాటు, వివిధ యాడ్-ఆన్స్‌ కూడా కవరేజ్…

Read More

కార్‌ ఇన్సూరెన్స్ టైమ్‌లో ఈ సంగతులు గుర్తుంచుకోండి, సెటిల్‌మెంట్‌లో ఏ సమస్యా రాదు!

[ad_1] Car insurance: రోడ్డుపైకి కారు తీసుకెళ్లినప్పుడు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వాహనం లేదా ఇతర కారణం వల్ల ఒక్కోసారి ప్రమాదం జరగవచ్చు. అందుకే వాహన బీమా (Vehicle Insurance) తప్పనిసరిగా చేయించాలి. మీకు సరైన మోటార్ ఇన్సూరెన్స్ ఉంటే, ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. మీ వాహనానికి జరిగిన నష్టాన్ని మాత్రమే కాదు, మీ వాహనం లేదా డ్రైవర్‌ వల్ల మరొకరికి కలిగే నష్టాన్ని కూడా మోటార్‌…

Read More

ఇన్సూరెన్స్‌ రూల్స్‌ మారాయి, ఎలాంటి బీమా తీసుకోవాలన్నా ఇవి ఈ పేపర్లు తప్పనిసరి

[ad_1] KYC For Insurance: కొత్త సంవత్సరం నుంచి, అంటే జనవరి 1, 2023 నుంచి చాలా విషయాల్లో రూల్స్‌ మారాయి. వాటిలో ముఖ్యమైనది, పెద్ద మార్పు ఒకటి ఉంది. నూతన సంవత్సరం తొలి రోజు నుంచి మన దేశంలో ఏ వ్యక్తి అయినా, ఏ రకమైన బీమా పాలసీ తీసుకోవాలన్నా తమ KYC ‍‌(Know Your Customer) పత్రాలు సమర్పించడం తప్పనిసరి. KYC పత్రాలను సంబంధింత బీమా కంపెనీకి లేదా బ్యాంకుకు అందజేయాలి. అది కూడా,…

Read More