మరోసారి సురక్షితంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. ఇస్రో కీలక ప్రకటన

[ad_1] జాబిల్లి ఉపరితలంపై పరిశోధనల కోసం నిర్దేశించిన చంద్రయాన్-3 అంచనాలకు మించి పనిచేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి గడియలు మొదలు కావడంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. దీంతో ఇస్రో ఈ రెండింటిని నిద్రాణ స్థితిలోకి చేర్చింది. ఈ నేపథ్యంలో ఇస్రో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. [ad_2] Source link

Read More

Chandrayaan 3 Sleep Mode: టార్గెట్ పూర్తి చేసిన చంద్రయాన్ 3.. నిద్రావస్థలోకి ల్యాండర్, రోవర్

[ad_1] Chandrayaan 3 Sleep Mode: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై పగలు పూర్తయి.. రాత్రి ముంచుకొస్తోంది. ఈ క్రమంలోనే జాబిల్లిపై రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. దీంతో సూర్యుని కాంతిని ఉపయోగించుకుని పనిచేసే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. అంత గడ్డగట్టే చలికి పనిచేయకుండా పోతాయి. ఈ క్రమంలోనే…

Read More

Vikram Lander: చంద్రుడిపై ముంచుకొస్తున్న చీకటి.. ల్యాండర్, రోవర్‌ల పరిస్థితి ఏంటి?

[ad_1] Vikram Lander: చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతోంది. అయితే చంద్రుడిపై 14 రోజులు మాత్రమే పగలు ఉండి మరో 14 రోజులు చీకటి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయగలుగుతాయి. చీకటి పడిన తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. సోలార్ ఎనర్జీతో పనిచేసే ల్యాండర్, రోవర్.. ఈ…

Read More

Chandrayaan 3 జాబిల్లిపై సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రయాన్-3 మరో ఫీట్

[ad_1] సూర్యుడిపై అధ్యయనానికి ఆద్యిత- ఎల్1 ప్రయాణం మొదలుకాగా.. చంద్రుడిపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ మరో ఫీట్ సాధించింది. ఆగస్టు 23 రాత్రి విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ నుంచి ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇంకా, బలంగా ముందుకు కదులుతోంది. ఈ మేరకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్‌లో రోవర్ ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేసింది. ‘ప్రజ్ఞాన్ రోవర్…

Read More

Chandrayaan-3: వచ్చే వారం తెరుచుకోనున్న చంద్రయాన్-3 నాలుగో కన్ను

[ad_1] చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 (Chandrayaan 3) విక్రమ్ ల్యాండర్‌‌లో ( Vikram Lander) అమర్చిన నాల్గో పేలోడ్ లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA).. జాబిల్లిపై పగటి సమయం ముగిసిన తర్వాత తన పనిని మొదలుపెడుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ (Pragyan Rover) లోని సాధనాలు నిద్రాణస్థితిలోకి వెళ్లిన తర్వాత ఎల్ఆర్ఏను ఇస్రో (ISRO) యాక్టివ్ చేయనుంది. ఎల్ఆర్ఏ తప్ప విక్రమ్‌లోని మిగతా మూడు పేలోడ్‌‌లు రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్…

Read More

జాబిల్లిపై సహజ ప్రకంపనలు రికార్డు.. భూకంపాలేనా? ఇస్రో కీలక ప్రకటన

[ad_1] చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంలో అన్వేషణ సాగిస్తోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పేలోడ్‌లు… జాబిల్లి గురించి ఆసక్తికర సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చేరవేశాయి. తాజాగా, చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదుచేశాయి. విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌ సహజ ప్రకంపనలను నమోదు చేసినట్టు ఈ మేరకు ఇస్రో (ISRO)…

Read More

Rover Pragyan: స్మైల్ ప్లీజ్.. విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన ప్రజ్ఞాన్ రోవర్

[ad_1] చంద్రుడిపై ఉపరితలంపై అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞ‌ాన్ రోవర్.. విక్రమ్ ల్యాండర్‌ను తొలిసారిగా ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్‌ను నావిగేషన్ కెమెరాల సాయంతో రోవర్ తీసిన ఫోటోలను ఇస్రో తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది. ప్రజ్ఞ‌ాన్ రోవర్‌లో అమర్చిన నావిగేషన్ కెమెరాలను (నావ్‌కేమ్) బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ( LEOS) అభివృద్ధి చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి ప్రజ్ఞ‌ాన్ రోవర్ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తోంది. చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్ వంటి మూలకాలు…

Read More

Chandrayaan-3: రోవర్‌కు తప్పిన భారీ ముప్పు.. ఇస్రో సూచనలతో దిశ మార్చుకున్న ప్రజ్ఞాన్

[ad_1] గతవారం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అన్వేషణ కొనసాగుతోంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై అధ్యయనం సాగిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరి ప్రజ్ఞాన్ సేకరిస్తోంది. ఈ క్రమంలో రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల లోతైన గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. భూ కేంద్రం నుంచి అందిన సూచనలతో తన దిశను…

Read More

Chandrayaan-3: దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలు.. మొదటిసారి కీలక సమాచారం పంపిన విక్రమ్

[ad_1] చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలను చంద్రయాన్-3 కొలిచినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా వెల్లడించింది. ఉపరితలంపై ఉష్ణోగ్రతల తీరు, వాటి నమోదుకు విక్రమ్ ల్యాండర్‌లో చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (చాస్టె) పేలోడ్‌ను ఇస్రో అమర్చింది. ఈ చాస్టె పేలోడ్.. దక్షిణ ధ్రువంపై ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించినట్టు ఇస్రో పేర్కొంది. దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను పంచుకున్న ఇస్రో.. ‘గ్రాఫ్ చంద్రుని ఉపరితలం / ఉపరితలం వివిధ లోతులలో ఉష్ణోగ్రత…

Read More

చంద్రునిపై రోవర్ బయటకు వస్తుండగా.. ల్యాండర్ తీసిన మొదటి సెల్ఫీని విడుదల చేసిన ఇస్రో

[ad_1] భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని ఉపరితలం నుంచి విక్రమ్ ల్యాండర్ (Vikram Lander), ప్రజ్ఞాన్‌ రోవర్‌ల (Rover Pragyan) మొదటి సెల్ఫీలను షేర్ చేసింది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండర్ విక్రమ్ ర్యాంపు తెరుచుకుని.. ప్రజ్ఞాన్ రోవర్ నత్త వేగంతో ముందు కదులుతూ వీడియో తీసింది. ఈ వీడియో షేర్ చేసి ఇస్రో.. ‘చంద్రయాన్-3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపైకి ఎలా వచ్చిందో చూడండి’ అని వ్యాఖ్యానించింది. చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.04…

Read More