క్రమంగా పెరుగుతున్న ఫారిన్‌ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు

[ad_1] <p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్&zwnj;పీఐలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్&zwnj; షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్&zwnj;లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు డేటాను బట్టి అర్ధం అవుతోంది.&nbsp;</p> <p>విదేశీ పెట్టుబడులు వచ్చిన వివిధ రంగాల గురించి చూస్తే… ఏప్రిల్ 15తో…

Read More

ఇండియన్‌ స్టాక్స్‌పై ఫారినర్ల మోజు, ఈ నెలలో ₹8,767 కోట్ల కొనుగోళ్లు

[ad_1] FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్‌లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు కొన్న షేర్ల విలువ కంటే అమ్మిన షేర్లు విలువ ఎక్కువగా ఉంది.  డిపాజిటరీ డేటా డిపాజిటరీ డేటా నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ…

Read More

Q4లో ముంచే, తేల్చే సెక్టార్లు ఇవి – ముందే సిగ్నల్‌ ఇచ్చిన ఎఫ్‌ఐఐలు

[ad_1] FIIs: ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి రెండు నెలల పాటు ఇండియన్‌ ఈక్విటీల్లో నికర అమ్మకందార్లుగా ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs), Q4FY23 ఆదాయాల సీజన్ ప్రారంభానికి ముందు, మార్చి నెలలో రూటు మార్చారు. ఆ నెలలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన (రూ. 7,936 కోట్లు) షేర్లను కొని, నికర కొనుగోలుదార్లుగా మారారు. మార్చి నెలలో ఎఫ్‌ఐఐల ఆసక్తి వీటి మీద..గత నెలలో FIIల షాపింగ్ జాబితాలో… సర్వీసెస్‌ (రూ. 7,246…

Read More

ఫారినర్ల దెబ్బకు ఐటీ, ఆర్థిక రంగం మైండ్ బ్లాంక్‌, ఏకంగా రూ.10 వేల కోట్ల బ్లో ఔట్‌

[ad_1] Foreign Portfolio Investors: కొత్త సంవత్సరం (2023) మొదటి 15 రోజుల్లోనే విదేశీ పెట్టుబడిదారులు (foreign investors లేదా FIIs) రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఇండియన్‌ ఈక్విటీస్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ రూ. 15 వేల కోట్లలోనూ రూ. 10 వేల కోట్లకు పైగా డబ్బు కేవలం రెండు రంగాల నుంచే ఉపసంహరించుకున్నారు. అవి.. ఐటీ ‍(IT Sector),‌ ఫైనాన్షియల్స్ ‍‌(Financial Sector). కేవలం 15 రోజుల్లో, ఈ రెండు సెక్టార్ల…

Read More

2023 ప్రారంభం నుంచి మార్కెట్ల పతనానికి కారణం ఇదే, ఇప్పుడప్పుడే వదలదు ఈ బొమ్మాళీ

[ad_1] <p><strong>Foreign Portfolio Investors:</strong> చైనా, అమెరికా సహా ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కోవిడ్ ఇన్&zwnj;ఫెక్షన్ కేసులు పెరగడం; అమెరికా &amp; యూరప్&zwnj; మీద మాంద్యం నీలినీడల ఆందోళనల మధ్య విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద శీతకన్నేశారు. 2023 జనవరి మొదటి రెండు వారాల్లోనే &zwj;&zwnj;(జనవరి 2-13 తేదీల మధ్య) మన స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 15,068 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. జనవరిలో జరిగిన 10 ట్రేడింగ్…

Read More

ప్రైమరీ మార్కెట్‌ అంటే పడిచస్తున్న FPIలు – రూ.4.4 లక్షల కోట్ల పెట్టుబడులు

[ad_1] Foreign Portfolio Investors: ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశ మార్కెట్‌ మీద విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) తెగ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా, ఇండియన్‌ ప్రైమరీ మార్కెట్‌ (IPOs) అంటే పడి చస్తున్నారు.  ఆకర్షణీయమైన ప్రైమరీ మార్కెట్‌FPIల దృష్టితో చూస్తే, భారత దశ ప్రైమరీ మార్కెట్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గత పదేళ్ల కాలంలో, FPIలు ఇండియన్‌ ఈక్విటీల్లో 70 బిలియన్‌ డాలర్ల (రూ. 4.4 లక్షల కోట్లు) పెట్టుబడి…

Read More

రికార్డ్‌ సెట్‌ చేసిన ఫారిన్‌ ఇన్వెస్టర్లు, 2022లో రూ.1.21 లక్షల కోట్లు విత్‌ డ్రా

[ad_1] Foreign Portfolio Investors: కరోనా మహమ్మారి సమయంలో భారత స్టాక్‌ మార్కెట్‌ భారీగా పడిపోయింది. స్టాక్‌ విలువలు అత్యంత ఆకర్షణీయంగా మారాయి. వానలు పడ్డప్పుడు చెరువుల్లోకి కప్పలు చేరినట్లు, తక్కువ ధరకు దొరుకుతున్న నాణ్యమైన షేర్లను దక్కించుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులు (Foreign Portfolio Investors – FPIs) భారత్‌కు క్యూ కట్టారు. నోట్ల కట్టల పెట్టెలు పట్టుకువచ్చి, భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. వీళ్లకు దేశీ సంస్థాగత మదుపుదార్లు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా…

Read More