రెపోరేట్ల పెంపు – మీ జీతం 10% పెంచినా ఇంటి ఈఎంఐలకు సరిపోదు!

[ad_1] RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు, బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించేందుకు ఆర్బీఐ రెపోరేట్లను పెంచుతూనే ఉంది. బుధవారం మరో 35 బేసిస్‌ పాయింట్లు సవరించింది. దాంతో విధాన వడ్డీరేటు 2018 ఆగస్టు నాటి అత్యధిక స్థాయి 6.25 శాతానికి చేరుకుంది. 2022 మే నుంచి చూస్తే వడ్డీరేటు ఏకంగా 2.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో మీ వేతనం 2023లో కనీసం పది శాతం పెరిగినా గృహ రుణాల ఈఎంలు కట్టేందుకు…

Read More