ఉద్యోగుల్ని భయపెట్టేందుకు! టాప్‌ పెర్ఫార్మర్‌ను పీకేసిన కంపెనీ!

[ad_1] Viral News:  అంచనాలను మించి ఉద్యోగులు పనిచేస్తే కంపెనీలు ఏం చేస్తాయి? మనకు తెలిసినంత వరకు వారిని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటాయి. మిగిలిన సహచరులకు ప్రేరణ కల్పించేందుకు వారిని బహిరంగంగా ప్రశంసిస్తాయి. వారి ప్రదర్శనను బట్టి ఎక్కువ కమిషన్‌, బోనస్‌లు ఇస్తుంటాయి. మంచి ఇంక్రిమెంట్లు ఇస్తాయి. వారికి పదోన్నతులు ఇస్తుంటాయి. కానీ.. ఓ కంపెనీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది! తమకున్న పవర్‌ ఏంటో మిగతా ఉద్యోగులకు చూపించాలని అనుకుంది. తాము తల్చుకుంటే ఎవరినైనా ఉద్యోగంలోంచి ఉన్నపళంగా…

Read More

టమాటాలు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన రైతు కుటుంబం!

[ad_1] Viral News: కూరగాయాల ధరలు ఎంత పెరిగినా పండించే రైతున్నకు దక్కేది కొంతే! వినియోగదారులు ఎలాగూ అధిక ధరలకే కొంటారు. ఏదేమైనా అల్టిమేట్‌గా లాభపడేది మధ్య దళారులే! ఇప్పటి వరకు మనం అలవాటు పడిన సన్నివేశం ఇదే! అయితే టమాట పుణ్యామా అని కొన్ని రైతు కుటుంబాలు ఇప్పుడు డబ్బుల పంట పండిస్తున్నాయి. కర్ణాటకలోని ఓ అన్నదాత కుటుంబం ఒకే రోజు ఏకంగా రూ.38 లక్షల సొమ్ము కళ్లచూసింది! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు…

Read More