ముందు టైమ్ ఇచ్చాం, ఆ తరవాతే ఆంక్షలు విధించాం – పేటీఎమ్ సంక్షోభంపై RBI గవర్నర్

[ad_1] Paytm Payments Bank Crisis:  రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై (Paytm Bank Crisis) స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని…

Read More

గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ! EMIల భయం లేనట్టే! 6.5 శాతంగానే రెపోరేటు!

[ad_1] RBI MPC Meet:  రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈసారి రెపోరేట్లను పెంచడం లేదని ప్రకటించింది. మరీ అతిగా కఠిన చర్యలు తీసుకుంటే వృద్ధికి ఆటంకాలు వస్తాయని అంచనా వేసింది. కీలక రెపోరేటును 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వివరించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న పోరాటం ఆగదని వెల్లడించింది. 2023-23 జీడీపీ వృద్ధిరేటును 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. సోమవారం మొదలైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం గురువారం…

Read More

అదానీ బ్యాంకు అప్పులపై ఆర్బీఐ కామెంట్స్‌ – షేర్లు చూడండి ఎలా ఎగిశాయో!

[ad_1] RBI On Adani: భారత బ్యాంకింగ్‌ రంగం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) అత్యంత పటిష్ఠంగా ఉన్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (Reserve Bank of India) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న అదానీ గ్రూప్ కంపెనీలకు (Adani Group) వారిచ్చిన రుణాలపై ఆందోళన లేదన్నారు. రెపోరేటును మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత బ్యాంకింగ్‌ రంగం అత్యంత పటిష్ఠంగా ఉంది. ఎలాంటి సంక్షోభం వచ్చిన వేగంగా…

Read More

బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

[ad_1] RBI Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) చల్లటి కబురు చెప్పారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గితే తగ్గొచ్చుగానీ.. ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడిన చెడు ప్రభావం ఇప్పుడు తగ్గిందని అన్నారు. ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెన్సీ విషయాల్లో వెల్లడైన తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మార్కెట్లు & ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చెత్త దశకు చరమగీతం పాడే సమయం…

Read More

క్రిప్టో కరెన్సీపై మరోసారి ఆర్బీఐ గవర్నర్‌ షాకింగ్‌ కామెంట్స్‌! సంక్షోభం తప్పదంటూ..!

[ad_1] Shaktikanta Das on Crypto: ప్రైవేటు క్రిప్టో కరెన్సీలతోనే తర్వాతి ఆర్థిక సంక్షోభం సంభవిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. వాటిని నిషేధించాలన్న మాటకే తాను కట్టబడి ఉంటానని స్పష్టం చేశారు. బిజినెస్‌ స్టాండర్డ్‌ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి చట్టబద్ధత, అండర్‌ లైయింగ్‌ విలువ ఉండదని వెల్లడించారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వానికి ఇవి చేటు చేస్తాయని కుండబద్దలు కొట్టారు. క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ ఎప్పట్నుంచో…

Read More