Summer skin care: సమ్మర్‌ స్కిన్‌కేర్‌లో కచ్చితంగా ఉండాల్సిన 6 పదార్థాలు ఇవే..!

[ad_1] Summer skin care: ఎండలు మండిపోతున్నాయ్‌.. ఈ సీజన్‌లో మన చర్మం ఎక్కువగా ఎఫెక్ట్‌ అవుతుంది. ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మంపై చెమట పొక్కులు, మొహం నల్లగా మారడం, ఎర్ర మచ్చలు, జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి అధిక సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో మన బ్యూటీ కేర్‌ రొటీన్‌లో కొన్ని పదార్థాలు…

Read More