కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1] Sleeping With Socks On: శీతాకాలం.. రాత్రిపూట చలి తట్టుకోలేక చాలా మంది సాక్స్‌ వేసుకుని నిద్రపోతూ ఉంటారు. కాళ్ల పగుళ్ల సమస్య ఉన్నా కాళ్లకు సాక్స్‌ ధరించి పడుకుంటారు. నిద్రపోయేప్పుడు సాక్స్‌ వేసుకుంటే శరీరం వేడెక్కుతుందని, నిద్ర సరిగ్గా పట్టదని, మధ్యరాత్రిలో మెలకువ వస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ, ఇవన్నీ అపోహలే అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి, రాత్రిపూట సాక్స్‌లు వేసుకుంటే.. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పనిచేస్తుందని చెబుతున్నారు. నిద్రపోయే సమయంలో కాళ్లకు…

Read More