ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? – ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

[ad_1] Cement Sector Outlook: సొంత ఇల్లు ఒక అందమైన కల. ‘కల’ అని ఎందుకు అంటాం అంటే.. అందరి విషయంలో ఇది వాస్తవ రూపంలోకి రాదు. సొంత ఇల్లు కొనడం/కట్టడం (building own house) అంటే సగటు భారతీయుడికి ఒక పెద్ద పండుగ. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి తమ పూర్తి జీవితపు పొదుపును పెట్టుబడిగా పెడతారు. చాలా ఎక్కువ మంది అప్పు (home loan) చేస్తుంటారు. ఇంటి నిర్మాణంలో ఎక్కువ ఖర్చయ్యే సామగ్రిలో సిమెంట్‌…

Read More