ఈ సంవత్సరం మనదేశంలో లాంచ్ అయిన సీఎన్‌జీ కార్లు ఇవే – లిస్ట్‌లో ఎన్ని ఉన్నాయంటే?

[ad_1] CNG Cars Launched This Year: భారత మార్కెట్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే కార్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడళ్ల ధరలు 49 శాతం పెరిగినప్పటికీ సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 40.7 శాతం పెరిగాయి. ప్రస్తుతం భారత ఆటోమోటివ్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలు దాదాపు 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 2023లో ఏడు సీఎన్‌జీ కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా నుంచి…

Read More