సీనియర్ సిటిజన్‌ ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తున్న బ్యాంకుల లిస్ట్‌

[ad_1] Fixed Deposit Rates For Senior Citizens: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచింది. దీనికి అనుగుణంగా, దేశంలోని అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీ రేట్లను పెంచాయి. సీనియర్‌ సిటిజన్లకు (60 సంవత్సరాలు వయస్సు పైబడిన పౌరులు) ఆకర్షణీయమైన రాబడిని ఆఫర్‌ చేస్తున్నాయి.  తాజాగా… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)…

Read More

ఇలా చేస్తే రూ.7,99,000 వరకు జీరో టాక్స్‌! వాళ్లకే ఈ బెనిఫిట్‌!!

[ad_1] Central Government Pensioners: పదవీ విరమణ పొందాక చాలామంది ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. చేయడానికి పనుండదు. ఒకవేళ బయటకెళ్లి ఉపాధి పొందుదామన్నా వయసు అయిపోందని ఎవ్వరూ ఇవ్వరు. అలాంటప్పుడు పింఛన్ డబ్బులే వారిని ఆర్థికంగా ఆదుకుంటాయి. అప్పటికి వచ్చేదే అరకొర మొత్తం! దాని పైనా ఆదాయపన్ను చెల్లించాల్సి రావడం బాధాకరంగా ఫీలవుతుంటారు. తెలియక చాలామంది పూర్తిగా పన్ను చెల్లిస్తారు. కొన్ని కిటుకులు తెలిస్తే ఏడాదికి రూ.7,99,000 వరకు పింఛను పొందుతున్నా జీరో టాక్స్‌తో బయటపడొచ్చు. స్టాండర్డ్‌…

Read More