ఈ ఏడాది కాలంలో అదానీ గ్రూప్‌ షేర్లు ఎంత మేర పుంజుకున్నాయి?

[ad_1] Adani Group – Hindenburg Report: సరిగ్గా ఏడాది క్రితం, 2023 జనవరి 24న, అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్, అదానీ గ్రూప్‌ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ ఒక పెద్ద బాంబ్‌లా పేలింది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలు పెరగడం, విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడుల్లో నిజాయితీ, గ్రూప్‌ నెత్తిన ఉన్న అప్పులు, కార్పొరేట్‌ పాలనలో నీతిని హిండెన్‌బర్గ్…

Read More

అదానీ గ్రూప్‌ మీద దాడికి సరిగ్గా సంవత్సరం, గౌతమ్‌ అదానీ రియాక్షన్‌ ఇది

[ad_1] Gautam Adani Blog: స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు చేసే వాళ్లకు, బిజినెస్‌ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలతో కూడిన ఒక బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌తో, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లో ఆ కంపెనీ ప్రకంపనలు సృష్టించింది. అమెరికన్‌ షార్‌ సెల్లర్‌ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌, అదానీ గ్రూప్‌ మీద చేసిన దాడికి సరిగ్గా సంవత్సరం అయింది. 2023…

Read More

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు – సెబీ మరో 3 నెలల గడువు

[ad_1] AAdani Group-Hindeburg Research Case Verdict: అదానీ – హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇప్పటి వరకు సాగిన సెబీ (SEBI) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తును కూడా సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చింది. దర్యాప్తును బదిలీ చేయాలన్న పిటిషనర్ వాదనల్లో బలం…

Read More

అదానీ గ్రూప్‌ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు నేడు – పోటెత్తిన గ్రూప్‌ షేర్లు

[ad_1] Adani Group Hindeburg Research Case: ఈ రోజు (బుధవారం, 03 జనవరి 2023) మార్కెట్‌(Stock Markets)లో దమ్ము లేకపోయినా, అదానీ గ్రూప్(Adani Group ) స్టాక్స్‌ దుమ్ము రేపుతున్నాయి. దీనికి కారణం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు. అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కేసు(Adani Group Hindeburg Research Case)లో సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం అదానీ గ్రూప్‌నకు అనుకులంగా వస్తుందన్న అంచనాలతో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌,…

Read More

సెబీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌, దర్యాప్తు గడువు పెంచొద్దని విజ్ఞప్తి

[ad_1] Adani Group – Hindenburg Case: అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో, స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీకి (SEBI) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 6 నెలలు సమయం కావాలంటూ సెబీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిని పిటిషనర్‌ వ్యతిరేకించారు. దర్యాప్తు చేసేందుకు రెగ్యులేటర్‌కు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని కోర్టు పేర్కొంది. పిటిషనర్ విశాల్ తివారీ, ఈ నెల 2వ తేదీన,…

Read More

₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

[ad_1] Adani vs Hindenburg: అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) బయట పెట్టిన నివేదికలో 32,000 పదాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్‌ బయటకు వచ్చిన కేవలం మూడు వరుస ట్రేడింగ్ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం, సోమవారం) దలాల్ స్ట్రీట్ దారుణంగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను రూ. 13.8 లక్షల కోట్ల మేర కోల్పోయారు. బ్యాంకు స్టాక్స్‌ చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. BSEలో ఉన్న అన్ని లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (market capitalisation) ఈ…

Read More

అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్‌ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి

[ad_1] LIC Adani Shares: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లు (Adani Companies Stocks) కుప్పకూలాయి, మార్కెట్‌ మొత్తాన్నీ ముంచేశాయి. కేవలం గత రెండు వరుస ట్రేడింగ్‌ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం) BSE సెన్సెక్స్ 1640 పాయింట్లు పతనమవగా, NSE నిఫ్టీ 400 పాయింట్లు పడిపోయింది. పెట్టుబడిదార్లు రూ. 10.73 లక్షల కోట్లు నష్టపోయారు. BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గత…

Read More