దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ – ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌

[ad_1] Dairy Sector Stocks: మన దేశంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఏటికేడు వేగంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్‌లో, డెయిరీ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ఒకవైపు, పాడి పరిశ్రమ వృద్ధి నిరంతరం పెరుగుతోంది. మరోవైపు, విలువ జోడించిన పాల ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా ప్రైవేట్ డెయిరీ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తోంది.  ప్రస్తుతం, మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతున్న దశలో ఉంది, దీనివల్ల ధరలు తగ్గి…

Read More