హ్యుందాయ్ త్వరలో లాంచ్ చేయనున్న కార్లు ఇవే – ఎలక్ట్రిక్ వాహనాలు కూడా!

[ad_1] దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అల్కజార్, క్రెటా, కోనా ఈవీ వంటి దాని ప్రస్తుత మోడళ్లలో కొన్నింటిని కూడా అప్‌డేట్ చేయబోతోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ మోడల్స్ 2024లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఇది కాకుండా హ్యుందాయ్ తన వెన్యూ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను 2025లో లాంచ్ చేస్తుంది. ఇది కాకుండా క్రెటా ఈవీ, ఎక్స్‌టర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్…

Read More