స్టాక్స్‌ కాదు, సూపర్‌ స్టార్స్‌ – సెన్సెక్స్‌ 40k-70k ర్యాలీలో ఇవే తారాజువ్వలు

[ad_1] Sensex Journey From 40,000 To 70,000: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇప్పుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది, ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఇటీవలే, BSE సెన్సెక్స్‌ 70,000 మార్క్‌కు, NSE నిఫ్టీ 21,000 స్థాయికి చేరి కొత్త చారిత్రాత్మక శిఖరాలను అధిరోహించాయి. 2019 మధ్యలో, సెన్సెక్స్‌ మొదటిసారి 40,000 మార్క్‌ను టచ్‌ చేసింది. అప్పటి నుంచి, ఈ సంవత్సరం 70,000 మైలురాయికి చేరుకునే వరకు సెన్సెక్స్ ప్రయాణం గొప్పగా సాగింది. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో…

Read More

హిస్టారికల్‌ మూమెంట్‌ చూద్దామనుకుంటే హిస్టీరియా తెప్పించింది, స్టాక్‌ మార్కెట్‌తో ఇట్లుంటది

[ad_1] Nifty@20,000: కోట్లాది మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లను ఊరించి, ఉసూరుమనిపించింది నిఫ్టీ. 21 పాయింట్లేగా, ఓపెనింగ్‌లోనే అందుకుంటుందిలే అనుకున్నారంతా. చరిత్రలో మిగిలిపోయే రోజువుతుందంటూ ఇవాళ్టి డేట్‌ రాసి పెట్టుకున్నారు. టాపాసులు సిద్ధం చేశారు. కానీ… అందరి ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి, టపాసుల పెట్టెలు అటకెక్కాయి. గురువారం నాడు 19,779 పాయింట్ల దగ్గర నిఫ్టీ50 ఇండెక్స్‌ క్లోజ్‌ అయింది. హిస్టారికల్‌ మూమెంట్‌ అయిన 20,000 (20k) పాయింట్లకు జస్ట్‌ 21 పాయింట్ల దూరంలో ఆగింది. నిన్న, ఒక దశలో,…

Read More

నిఫ్టీ 19,000 మార్క్‌ను చేరడం వెనుక విదేశీ హస్తం!

[ad_1] Nifty @ 19,000: ప్రపంచ దేశాలపై ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం కారుమేఘాలు కమ్ముకుంటుంటే, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రకాశవంతంగా మెరుస్తోంది. దీంతో, ఫారిన్‌ ఫోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FII) టన్నుల కొద్దీ డాలర్లను తెచ్చి దలాల్ స్ట్రీట్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నారు. FY24లో ఇప్పటివరకు, FIIల పెట్టుబడులు 10 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటాయి. అవే నిఫ్టీని 19,000 మార్క్‌ అందుకునేలా చేశాయి. 10.5 బిలియన్‌ డాలర్ల ఇన్‌ఫ్లోస్‌గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22, 2022-23) నెట్‌…

Read More