సంవత్సరం తొలి రోజున మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెనింగ్, రికార్డ్‌ స్థాయిలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: 2023 చివరి ట్రేడింగ్‌ సెషన్‌ను (శుక్రవారం, 29 డిసెంబర్‌ 2023) నష్టాలతో ముగించిన భారత స్టాక్‌ మార్కెట్లు, 2024 సంవత్సరం మొదటి ట్రేడింగ్‌ సెషన్‌లోనూ (సోమవారం, 01 జనవరి 2024) నిరాశపెట్టాయి. నూతన సంవత్సరం సందర్భంగా గ్లోబల్‌ మార్కెట్లు మూతబడి ఓవర్సీస్‌ నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ లేకపోవడంతో, ఈ రోజు ప్రారంభంలో దేశీయ మార్కెట్లలో ఎలాంటి బలం కనిపించలేదు, ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌…

Read More