సెన్సెక్స్‌, నిఫ్టీలో గ్రాండ్‌ ఓపెనింగ్‌ – మళ్లీ 20 శాతం పతనమైన పేటీఎం

[ad_1] Stock Market News Today in Telugu: గురువారం నాడు, కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ వల్ల గమ్యం లేని గాలిపటాల్లా కదిలిన ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు, ఈ రోజు (శుక్రవారం, 02 ఫిబ్రవరి 2024) గ్యాప్‌-అప్‌తో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌కు ఒకరోజు తర్వాత మార్కెట్‌ బుల్స్‌ మళ్లీ రంగంలోకి దిగాయి. ఐటీ, ఫైనాన్షియల్స్‌తో పాటు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో (Reliance industries share price today) బలమైన లాభాలు సూచీలను కదిలించాయి. గ్లోబల్‌ మార్కెట్ల…

Read More