ఓవర్సీస్‌ సిగ్నల్స్‌ లేక కూలబడిన మార్కెట్లు, ఫార్మా స్టాక్స్‌లో ఉత్సాహం

[ad_1] Stock Market News Today in Telugu: సోమవారం ట్రేడింగ్‌ను మిక్స్‌డ్‌గా ముగించిన భారత స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం, 02 జనవరి 2024) కూడా నిరాశ ధోరణితో, దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా చాలా గ్లోబల్‌ మార్కెట్లు నిన్న సెలవు తీసుకోవడంతో, ఇండియన్‌ మార్కెట్లకు అంతర్జాతీయ సిగ్నల్స్‌ అందలేదు. పైగా ఆసియా మార్కెట్లు కూడా మిక్స్‌డ్‌గా ఉన్నాయి. కాబట్టి, ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో మార్కెట్ల స్వల్ప లాభాలతో ప్రారంభమైనా,…

Read More