ఒత్తిడి పెంచిన గ్లోబల్‌ మార్కెట్లు – 72k మార్క్‌ కోల్పోయిన సెన్సెక్స్‌, 21,700 కింద నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: గ్లోబల్‌ ఒత్తిళ్ల మధ్య, కొత్త వారంలో ఇండియన్‌ మార్కెట్లు ఓపెన్‌ అయ్యాయి. మార్కెట్లు పాజిటివ్‌గానే ప్రారంభమైనా ఆ వెంటనే కిందకు జారిపోయాయి. 21,750 సమీపంలో ప్రారంభమైన నిఫ్టీ, 72,000 పైన స్టార్టయిన సెన్సెక్స్‌ ఆ పట్టును కోల్పోయాయి. ఓపెనింగ్ సెషన్‌లో.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో పెరుగదల కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బ్యాంక్ నిఫ్టీ పతనమైనప్పటికీ, ఫార్మా షేర్లు బాగా పెరగడంతో మార్కెట్‌ నిలదొక్కుకుంది. FMCG షేర్లు…

Read More