ఈ రోజు చాపీ ట్రేడ్‌ – 71400 వద్ద సెన్సెక్స్, 21500 వద్ద నిఫ్టీ పోరాటం

[ad_1] Stock Market News Today in Telugu: గ్లోబల్‌ సిగ్నల్స్‌ బలహీనంగా ఉండడంతో భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 10 జనవరి 2024) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కీలక స్థాయుల దగ్గర పట్టు నిలబెట్టుకోవడానికి సెన్సెక్స్ & నిఫ్టీ పోరాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల వరకు పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీ మరీ ఎక్కువగా పడిపోకుండా ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ నుంచి మద్దతు లభించింది. ఈ రోజు కూడా IT స్టాక్స్‌ పైపైకి…

Read More