మళ్లీ రికార్డుల్లోకి ఎక్కిన సెన్సెక్స్‌, నిఫ్టీ – ఆల్‌టైమ్‌ హైలో మిడ్‌క్యాప్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: మంగళవారం (12 డిసెంబర్‌ 2023) నాడు స్టాక్‌ మార్కెట్లు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ మరోమారు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిని అధిగమించి సరికొత్త శిఖరాన్ని తాకింది. అదే సమయంలో, మిడ్‌ క్యాప్ ఇండెక్స్ కూడా రికార్డు గరిష్ట స్థాయికి చేరి, మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. ఓపెనింగ్‌ టైమ్‌లో, మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 44,900 స్థాయిని దాటింది, 45,000 లెవెల్‌ దగ్గరకు వెళ్లింది.  ఈ…

Read More