ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌ – 16 ఉన్నవారికి సూచన – ఐటీ రిటర్న్‌ ఇలా ఫైల్ చేయాలి!

[ad_1] Income Tax Return Filing 2024 – Multiple Form-16s: ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారిన టాక్స్‌పేయర్లకు (Taxpayers) ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ‍‌(ITR) ఫైల్‌ చేయడంలో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసిన టాక్స్‌పేయర్‌ ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16 పొందుతాడు. దానివల్ల, రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్స్‌ లెక్క తేలక కొద్దిగా గందరగోళం ఏర్పడుతుంది….

Read More

AIS – 26AS మధ్య తేడా ఏంటో తెలుసా?, ITR ఫైలింగ్‌లో ఇది చాలా కీలకం

[ad_1] Income Tax Return Filing 2024: ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24 కోసం ఆదాయ పన్ను పత్రాలు సమర్పణ 2024 ఏప్రిల్‌ 01 నుంచి ప్రారంభమవుతుంది, జులై 31 (31 జులై 2024) వరకు సమయం ఉంటుంది. ఈ గడువులోగా ఆదాయాన్ని ప్రకటించలేకపోయిన వాళ్లు, ఆలస్య రుసుముతో, 2024 ఆగస్టు 01 నుంచి ITR ఫైల్ చేయవచ్చు, 2024 డిసెంబర్‌ 31 వరకు ఈ అవకాశం ఉంటుంది.  ITR ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్న వాళ్లు ముందుగా కొన్ని…

Read More

ఒకే దెబ్బకు రెండు పిట్టలు – అధిక రాబడితో పాటు పన్ను నుంచి మినహాయింపు

[ad_1] Income Tax Return Filing 2024 – Post Office Schemes: మన దేశంలో పోస్టాఫీస్‌ ఖాతాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి, దశాబ్దాలుగా జనంలో పొదుపు అలవాట్లను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం, పోస్టాఫీస్‌ ద్వారా అనేక రకాల పెట్టుబడి లేదా పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న మొత్తంలో సైతం పొదుపు/ పెట్టుబడిని ‍‌(Small Saving Schemes) ప్రారంభించగలడం పోస్టాఫీస్‌లో ఖాతాకు ఉన్న అతి పెద్ద సానుకూలత. పోస్టాఫీస్‌ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కాబట్టి, వాటిలో…

Read More

AIS, TIS అంటే ఏంటి, ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ఫామ్‌-16 ఒక్కటే సరిపోదా?

[ad_1] Income Tax Return Filing 2024: మరో నెలన్నరలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఫైలింగ్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఫామ్‌-16 తీసుకుంటున్నారు, ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఇవ్వడం ప్రారంభిస్తాయి. 2024-25 అసెస్‌మంట్‌ ఇయర్‌లో (AY 2024-25) ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీ 31 జులై 2024. ఈ గడువు తర్వాత ఆలస్య రుసుముతో ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చు.  ఫారం-16 మాత్రమే పనిచేయదుఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ సమయంలో ఏ చిన్న పొరపాటు…

Read More

సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్‌ సెక్షన్‌, మిగిలిన వాళ్ల కంటే రూ.50 వేలు ఎక్కువ పన్ను ఆదా

[ad_1] Income Tax Return Filing 2024 – Section 80TTB: ఆదాయ పన్ను విషయంలో, సాధారణ ప్రజల కంటే 60 ఏళ్లు దాటిన (సీనియర్‌ సిటిజన్లు) వ్యక్తులకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడానికి, ఆదాయ పన్ను చట్టంలోకి సెక్షన్ 80TTBని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు ఆరేళ్ల క్రితం, 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది.  ఈ సె వివిధ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ…

Read More

ఫామ్‌-16 అంటే ఏంటి, ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌లో దాని పాత్రేంటి?

[ad_1] Income Tax Return Filing 2024 – Form-16: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ సీజన్‌ అతి సమీపంలో ఉంది. రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16 జారీ చేస్తాయి. జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఇది చాలా కీలక డాక్యుమెంట్‌. ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ (ITR Filing) చేసే సమయంలో ఫామ్‌-16 బాగా ఉపయోగపడుతుంది, అసెసీ…

Read More

80Cని మించి పన్ను ఆదా చేసే సెక్షన్లు – మీ ఇన్‌కమ్‌ను రూ.లక్షల్లో తగ్గించి చూపిస్తాయ్‌!

[ad_1] Income Tax Return Filing 2024 – Tax Saving Tips: 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో, ఆదాయ పన్నుకు సంబంధించి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త, పాత పన్ను విధానాల్లోని టాక్స్‌ రిబేట్‌ పరిమితిని యథాతథంగా కొనసాగించారు. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో టాక్స్‌ రిబేట్‌ రూ. 7 లక్షలుగా ఉంది. ఇందులో వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు, తగ్గింపులు ఉండవు. జీతం తీసుకునే…

Read More

టాక్స్‌ ఆదా చేసే ఎఫ్‌డీలు ఇవి, వడ్డీ కూడా భారీగానే సంపాదించొచ్చు!

[ad_1] Income Tax Return Filing 2024 – Tax Saving FDs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) ప్రి-క్లైమాక్స్‌ దశలో ఉన్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR 2024) ఫైల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న టాక్స్‌పేయర్లు, పన్ను ఆదా చేసే మార్గాల కోసం వెదుకుతున్నారు. పన్ను భారం పడకుండా ఆదాయం సంపాదించే మంచి మార్గాల్లో ‘టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌’ ‍‌(Tax Saving Fixed Deposits)…

Read More

ఉద్యోగం మారితే కొత్త కంపెనీకి ఫామ్‌-12B &12BA సబ్మిట్‌ చేయాలని మీకు తెలుసా?

[ad_1] Income Tax Return Filing 2024: 2023-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌కు ‍(2024-25 అసెస్‌మెంట్‌ ఇయర్‌) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్‌ దగ్గర పడుతోంది. పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, ప్రస్తుతం, దీనికి సంబంధించిన అన్ని రకాల పత్రాలను సేకరించే పనిలో పడ్డారు. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన అన్ని ఫారాలు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి, ఏప్రిల్‌ 01 నుంచి ఫైలింగ్‌ ప్రారంభించొచ్చు.  కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి…

Read More