బేర్‌ జోన్‌లో మార్కెట్లు – 72400 దిగువన సెన్సెక్స్‌, 21800 కింద నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: ఎలుగుబంట్ల పంజా దెబ్బకు భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 15 జనవరి 2024) విలవిల్లాడుతున్నాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ & నిఫ్టీ వరుసగా దాదాపు 1100 పాయింట్లు, 380 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ ప్రారంభించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 1552 పాయింట్లు పడిపోయింది. ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ HDFC బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి. HDFC బ్యాంక్‌ షేర్లు రూ.109 తగ్గి రూ.1570…

Read More