మార్కెట్‌ చరిత్రలో మరో బ్లాక్‌ డే – దాదాపు 1 శాతం పతనంలో సెన్సెక్స్‌, నిఫ్టీ

[ad_1] Stock Market News Today in Telugu: ఎలుగుబంట్లు కొట్టిన దెబ్బకు నిన్న ‍(బుధవారం, 17 జనవరి 2024) 2% పైగా పతనమైన భారతీయ స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (గురువారం) కూడా నొప్పితో విలవిల్లాడుతున్నాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ & నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా జారిపోయాయి. రెండు ప్రధాన సూచీలు 0.50 శాతానికి పైగా నష్టాలతో గ్యాప్‌-డౌన్‌లో ఓపెన్‌ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది… గత సెషన్‌లో (బుధవారం)…

Read More