కొత్త ఫోన్‌ కొంటారా? బాబోయ్‌ వద్దండీ, ఆ డబ్బులు దాచుకుంటాం

[ad_1] Smartphone Shipments: 2022 సంవత్సరంలో మన దేశంలో 20.1 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయి. చూడడానికి ఇది చాలా పెద్ద నంబర్‌గా కనిపిస్తున్నా, వాస్తవానికి గత సంవత్సరం ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తగ్గింది. అంతకుముందు సంవత్సరం 2021తో పోలిస్తే, షిప్‌మెంట్లలో 12% క్షీణత కనిపించింది. వీటిలో.. ఫీచర్‌ ఫోన్ల వాటా 5.7 కోట్లు. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణం. 2022…

Read More

2022లో చప్పగా సాగిన మ్యూచువల్‌ ఫండ్స్‌, 2023 బెటర్‌గా ఉంటుందని అంచనా

[ad_1] Mutual Funds Growth 2022: 2021 రూపంలో అద్భుత సంవత్సరాన్ని చూసిన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ.. అదే ఉత్సాహాన్ని, వృద్ధిని 2022లోనూ కొనసాగించడంలో విఫలమైంది. అస్థిర మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ‍‌(2022) పెట్టుబడిదారులు సంఖ్య, పెట్టుబడుల మొత్తం రెండూ తగ్గాయి. నూతన సంవత్సరం కాస్త మెరుగ్గా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా… రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా గొలుసులో అడ్డంకులు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా దశాబ్దాల గరిష్టానికి గ్లోబల్ ద్రవ్యోల్బణం వంటి…

Read More

2022లో ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేసిన టాప్‌-5 చెత్త స్టాక్స్‌

[ad_1] Year Ender 2022: 2022లో, ఇన్వెస్టర్ల సంపదను గంగలో కలిపిన టాప్‌-5 కంపెనీలతో ఒక జాబితా విడుదలైంది. ఈ 5 కంపెనీల షేర్లు కొన్న వాళ్ల డబ్బు 50 శాతం నుంచి 66 శాతం వరకు హరించుకుపోయింది. ఈ వెల్త్‌ డిస్ట్రాయర్లలో మొదటి 4 న్యూ ఏజ్‌ టెక్నాలజీ కంపెనీలు కాగా, వీటిలోనూ 3 సంస్థలు స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ నుంచి వచ్చినవి కావడం విశేషం. టాప్‌-5 వెల్త్‌ డిస్ట్రాయర్లు: 1. వన్‌97 కమ్యూనికేషన్స్ (One97 Communications…

Read More

2022లో టాప్‌-3 FMCG స్టాక్స్‌ ఇవి, మీ దగ్గర కూడా ఉన్నాయా?

[ad_1] Year Ender 2022: 2022లో… కరోనా థర్డ్‌ వేవ్‌, భౌగోళిక – రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, చమురు రేట్లు, వడ్డీ రేట్ల పెంపు వంటివి భారతీయ స్టాక్స్‌ మార్కెట్ల మీద చూపినా, దేశంలో వినియోగ ధోరణి (consumption trend) మీద ఇన్వెస్టర్ల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. FMCG (Fast moving consumer goods) స్టాక్స్‌ పనితీరులో ఇది ప్రతిబింబించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మీద ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా వృద్ధి తగ్గడం, ముడి సరుకుల ధరల…

Read More

2022లో మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన 4 IPOలు, మిగిలినవి యావరేజ్‌

[ad_1] Multibagger IPOs 2022: ఈ సంవత్సరం (2022) దలాల్ స్ట్రీట్‌లో కనిపించిన అస్థిరత ప్రభావం ప్రైమరీ మార్కెట్‌ మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. 2022లో అరంగేట్రం చేసిన IPOల పనితీరు చాలా వరకు సానుకూలంగా ఉంది.  ఈ సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ 12 వరకు, 32 కంపెనీలు తమ IPOల ద్వారా సుమారు రూ. 50,305 కోట్లను సేకరించాయి. సగటున 12% లిస్టింగ్ గెయిన్స్‌ మాత్రం అందించాయి.  ఈ వార్తలో, ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో…

Read More

మాటలతో, చేతలతో 2022లో అత్యంత వివాదాస్పదమైన CEOలు వీళ్లే!

[ad_1] Year Ender 2022: 2022 సంవత్సరం కొన్ని కంపెనీల & మరికొందరు CEO పరువును బజాన పడేసింది. ట్విట్టర్‌ ఓనర్‌షిప్‌ ఎలోన్ మస్క్‌కు బదిలీ అయింది. ఒకప్పుడు విశ్వసనీయమైన క్రిప్టో కంపెనీ అయిన FTX, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ నాయకత్వంలో కుప్పకూలింది. భారతదేశంలో యువకులు రోజుకు 18 గంటలు పని చేయమంటూ సలహా ఇచ్చిన ఒక CEO, సంస్థ నిధులను సొంత విలాసాల కోసం వాడుకుని మరో CEO వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.  2022లో అత్యంత వివాదాస్పదన…

Read More

2022లో జరిగిన మెగా కొనుగోళ్లు &విలీనాలు

[ad_1] Year Ender 2022: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ దగ్గర నుంచి, దాదాపు 69 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియాను టాటా సన్స్ తిరిగి దక్కించుకోవడం వరకు చాలా ఉత్సాహభరిత, ఆసక్తికర కొనుగోళ్లు & విలీనాలు (Mergers & Acquisitions లేదా M&As ) 2022 సంవత్సరంలో జరిగాయి. సాంకేతికత, ఆర్థికం, వినోదం సహా చాలా రంగాల్లో కొత్త సంస్థల కొనుగోళ్లు & విలీనాలు జరిగాయి. భవిష్యత్‌లో ఇవి చాలా మార్పులు…

Read More