Tag: 2023

₹10 లక్షల రివార్డ్ రెడీగా ఉంది, ఈ చిన్న పని చేస్తే డబ్బంతా మీదే!

Boeing Reward: విమానయానం, రక్షణ రంగం, సాంకేతికత, సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఎక్స్‌పర్ట్స్‌కు గుడ్‌న్యూస్‌. 10 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకునే అవకాశం మీకు వచ్చింది. డబ్బుతో పాటు పాపులారిటీ కూడా సొంతం అవుతుంది. దీని కోసం మీరు…

రాఖీ కట్టిన సోదరికి డబ్బును గిఫ్ట్‌ ఇస్తే, దానిపై ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలా?

Raksha Bandhan 2023 – Tax Rules: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా మన దేశంలో రక్షాబంధన్‌ లేదా రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. రక్షా బంధన్‌ రోజున, ఇంటి ఆడపడుచు తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది.…

హైదరాబాద్‌ కంటే అహ్మదాబాద్‌లో ఇల్లు కొనడం ఈజీ, జేబుకు చిల్లు తగ్గుతుంది

Budget House 2023: గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచడం వల్ల హౌసింగ్‌ లోన్స్‌ మీద నేరుగా ప్రభావం పడింది. గృహ రుణం ఈఎంఐ (Home Loan EMI) అమౌంట్‌ పెరుగుతూ…

ఈ ఏడాది ఐపీవో సినిమా బ్లాక్‌బస్టర్‌, ఇన్వెస్టర్ల కళ్లలో ఆనందం చూసిన కంపెనీలు

Indian IPO Market: ఇండియన్‌ ఐపీవో మార్కెట్‌కు 2023 బాగా కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీతో పాటు బ్లాక్‌ బస్టర్‌ డెబ్యూలు కూడా కలిసి నడిచాయి. చాలా IPOలు రెండంకెల లాభాలు అందించాయి. లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటి వరకు డబుల్‌…

ఈరోజు ‘ఇన్‌కమ్‌ టాక్స్‌ డే’ – స్వాతంత్ర పోరాటానికి, ఇన్‌కమ్‌ టాక్స్‌కు లింక్‌ ఏంటి?

Income Tax Day 2023: ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రతి సంవత్సరం జులై 24ను ‘ఆదాయ పన్ను దినోత్సవం’గా జరుపుతుంది. మన దేశంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ అమలును గుర్తు చేస్తూ దీనిని జరుపుతుంది. ఈ ఏడాది కూడా ఇన్‌కమ్ టాక్స్…

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌ ఫస్ట్‌, దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ఇళ్లు కొనట్లా!

Residential Properties Sale: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (2023 జనవరి-జూన్‌) హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రీబౌన్స్‌ అయింది. 2022లోని మొదటి ఆరు నెలలతో పోలిస్తే, ఈసారి ఇళ్ల అమ్మకాలు ఏకంగా 69 శాతం పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు, దేశంలోని…

టాక్స్‌ పేమెంట్‌లో మరిన్ని ఆప్షన్లు, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ అందిస్తున్న 25 బ్యాంక్‌లు

ITR Filing 2023: మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించడం ఇప్పుడు మరింత సులభం & సౌకర్యవంతం. ఆదాయపు పన్ను విభాగం, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ (E-Pay Tax Service) ఫెసిలిటీలోకి మొత్తం 25 బ్యాంకులను తీసుకొచ్చింది. దీంతో, ఆదాయ పన్ను…

క్రమంగా పెరుగుతున్న ఫారిన్‌ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు

<p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్&zwnj;పీఐలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్&zwnj; షేర్లను కొన్నారు.…

ఇండియన్‌ స్టాక్స్‌పై ఫారినర్ల మోజు, ఈ నెలలో ₹8,767 కోట్ల కొనుగోళ్లు

FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్‌లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు.…

మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన నెస్లే, ఈ నెల 21 రికార్డ్ తేదీ

Nestle India Dividend: 2023 సంవత్సరానికి, రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను నెస్లే ఇండియా ప్రకటించింది. కంపెనీ జారీ చేసిన, సబ్‌స్క్రైబ్ చేసుకున్న, పెయిడప్‌ షేర్లు మొత్తం 9,64,15,716…