PRAKSHALANA

Best Informative Web Channel

2024

ఉగాది రోజున స్టాక్‌ మార్కెట్‌కు సెలవు ఇచ్చారా, పని చేస్తుందా?

[ad_1] Ugadi 2024 Holiday: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత్‌లో పండుగలకు కొదవ లేదు. సగటున, ప్రతి నెలా కనీసం ఒక పర్వదినం ఉంటుంది. మంగళవారం రోజున (09 ఏప్రిల్‌ 2024) ఉగాది పండుగ ఉంది. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది, అదే…

పోస్టాఫీస్‌ పథకాల్లో ఇవి బెస్ట్‌, మంచి వడ్డీ ఆదాయం సంపాదించొచ్చు

[ad_1] Post Office Small Savings Schemes: మన దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినా, పోస్టాఫీసు పథకాలకు ఉన్న ఫాలోయింగే వేరు. పెట్టుబడికి భద్రత, వడ్డీ ఆదాయం విషయంలో పోస్టాఫీస్‌ పథకాలపై ప్రజల నమ్మకం పీక్స్‌లో ఉంటుంది. చిన్న మొత్తాలతో మదుపు చేయగలగడం పోస్టాఫీసు పథకాలకు ఉన్న అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌. …

మహిళలకు మాత్రమే ధన లాభం తెచ్చే 2 బెస్ట్‌ స్కీమ్స్‌ – మీరు ఏది ఎంచుకుంటారు?

[ad_1] International Womens Day 2024 Special: మహిళల స్వయంసమృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో.. మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన (Mahila Samman Bachat Patra Yojana), సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana)కు మంచి ఆదరణ లభిస్తోంది. మహిళా సమ్మాన్…

ఇండస్ట్రీని షేక్‌ చేసిన టాప్‌-10 మహిళా పారిశ్రమికవేత్తలు, సక్సెస్‌కు సజీవ రూపాలు వీళ్లు

[ad_1] International Womens Day 2024 Special: సర్వశక్తికి, సహనానికి చిహ్నం మహిళలు. ఇంటిని మాత్రమే కాదు.. వ్యాపారాలను చక్కబెట్టడంలో, పరిశ్రమలను నడిపించడంలో పురుషుల కంటే ఒక మెట్టు పైనే ఉంటున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, భారత్‌లోని మొత్తం పారిశ్రామికవేత్తల్లో మహిళల వాటా 14%. స్టార్టప్‌ల డైరెక్టర్లలో…

మహిళల కోసమే ఉన్న ప్రత్యేక పథకాలివి, చాలామందికి వీటి గురించి తెలీదు

[ad_1] International Womens Day 2024 Special: వ్యాపారాలు, పరిశ్రమల ఏర్పాటు వైపు మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. కొన్ని బ్యాంక్‌లు కూడా వివిధ పథకాల కింద తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయి. అంతేకాదు, మహిళల పొదుపు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. మహిళల…

ఇల్లు అమ్మితే వచ్చిన లాభంపై ఎంత పన్ను కట్టాలి, సెక్షన్ 54 ప్రయోజనమేంటి?

[ad_1] Income Tax Return Filing 2024 – Income from Residential Property: రియల్ ఎస్టేట్‌లో, నివాసాల విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది సంకోచించరు. ఎందుకంటే, ఇంటిని నమ్ముకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, స్థిరాస్తుల్లో పెట్టుబడుల వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. అద్దె రూపంలో తక్షణ ఆదాయం ప్రారంభమవుతుంది….

స్థిర ఆదాయం లేని ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు – ఏ కేటగిరీ కింద ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే?

[ad_1] Income Tax Return Filing 2024: జీతం తీసుకునే టాక్స్‌ పేయర్ల (salaried taxpayers) విషయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ చాలా సులభంగా ఉంటుంది. శాలరీడ్‌ పర్సన్స్‌ ITRలో తికమకలు, తలనొప్పులు ఉండవు. పైగా, ప్రి-ఫిల్డ్‌ ఐటీ ఫామ్స్‌ వచ్చాక వాళ్ల పని ఇంకా సింపుల్‌గా మారింది.  రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సర్‌…

ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి, లేకపోతే రూ.10 లక్షల ఫైన్‌!

[ad_1] Income Tax Return Filing 2024: మన దేశంలోని చాలా మంది టాక్స్‌ పేయర్లు వివిధ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది స్వదేశంలోనే ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, ఆ తర్వాత మంచి ఆఫర్‌తో సముద్రాలు దాటి ఎగిరి వెళ్లే వాళ్లు…

మ్యూచువల్ ఫండ్స్‌పై లాభాలొస్తే ఐటీఆర్‌లో ఎలా చూపాలి?

[ad_1] Income Tax Return Filing 2024 – Mutual Funds: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారా?. మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబుడులు ఉండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని అమ్మడం ద్వారా లాభం (capital gains) సంపాదిస్తే, ఆ విషయాన్ని మీ ITRలో రిపోర్ట్‌…

మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?

[ad_1] Income Tax Return Filing 2024 – Deceased Person: మరణించిన వ్యక్తి కూడా ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయవలసి ఉంటుంది. ఇది నిజం. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, ITR ఎలా ఫైల్‌ చేస్తాడు?. మరణించిన వ్యక్తి పేరిట ‘పన్ను చెల్లించదగిన ఆదాయం’ (Taxable income) ఉంటే, ఆదాయ పన్ను చట్టం…