అస్థిరంగా స్టాక్‌ మార్కెట్లు – పడిపోయిన బ్యాంక్‌, ఆటో షేర్లు, పచ్చగా ఐటీ స్టాక్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: నిన్న (మంగళవారం) అతి భారీ అమ్మకాల ఒత్తిడికి గురైన ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (బుధవారం, 24 జనవరి 2024) కూడా ఆ నష్టాలను పొడిగించాయి. బ్రాడర్‌ మార్కెట్లు తేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రేడ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ రికవర్‌ అయింది. రియాల్టీ ఇండెక్స్‌ చెత్త ప్రదర్శన చేసింది. పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లు యాక్సిస్ బ్యాంక్‌, HDFC బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి. ప్రైవేట్…

Read More