ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు – 20k మార్క్‌ను నిలబెట్టుకున్న నిఫ్టీ

[ad_1] Stock Market Today News in Telugu: బుధవారం భారీ లాభాలతో మురిపించిన స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (గురువారం, 30 నవంబర్‌ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ షేర్ల లిస్టింగ్‌ నేపథ్యంలో, మార్కెట్‌ స్తబ్ధుగా ఓపెన్‌ అయింది. బ్యాంక్ నిఫ్టీ నుంచి ఓవరాల్‌ మార్కెట్‌కు మద్దతు లభించింది. బ్యాంక్ షేర్లతో పాటు మీడియా, FMCG, ఆటో స్టాక్స్‌ పాజిటివ్‌ నోట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి.  ఈ రోజు మార్కెట్…

Read More